హనుమకొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, typos fixed: , → , (2)
పంక్తి 62:
}}
[[File:Jain Heritage sites map of Andhra Pradesh.jpg|thumb|220px| హన్మకొండ ఒక జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది]]
'''హన్మకొండ''' లేదా హనుమకొండ''', ''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[హన్మకొండ జిల్లా]], [[హన్మకొండ మండలం|హన్మకొండ]] మండలానికి చెందిన నగరం.<ref name="”మూలం”">{{Cite web |url=http://warangalurban.telangana.gov.in/wp-content/uploads/2016/10/231.Warangal-U-231.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-01-23 |archive-url=https://web.archive.org/web/20171118194243/http://warangalurban.telangana.gov.in/wp-content/uploads/2016/10/231.Warangal-U-231.pdf |archive-date=2017-11-18 |url-status=dead }}</ref>
==గణాంకాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 4,27,303 - పురుషులు 2,14,814 - స్త్రీలు 2,12,489
పంక్తి 68:
== గ్రామ చరిత్ర ==
 
చారిత్రక ప్రశస్తి కలిగిన ఈ గ్రామానికి '''అనుముకొండ''' అనే పేరు ఉండేది. కాలక్రమంలో అది ''హనుమకొండ''గా మారింది. పూర్వకాలంలో ఈ ప్రాంతం జైన మత క్షేత్రంగా వర్ధిల్లింది. కాకతీయుల కాలంలో హన్మకొండ ఒక ప్రధాన కేంద్రంగా భాసిల్లింది. ఇది కాకతీయుల ఏలుబడిలో మొదటి తాత్కాలిక రాజధానిగా కొంతకాలం ఇక్కడి నుండే పరిపాలన సాగించారు. ఇక్కడ ఎంతో విశిష్టత కలిగిన [[వేయి స్తంభాల గుడి]], పద్మాక్షి దేవాలయం, సిద్ధేశ్వర ఆలయం, [[సిద్ధి భైరవ దేవాలయం, హన్మకొండ|సిద్ధి భైరవ దేవాలయం]] ఉన్నాయి.<ref name="సిద్ధులగుట్ట సిద్ధ భైరవ ఆలయం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|first1=బతుకమ్మ, ఆదివారం సంచిక|title=సిద్ధులగుట్ట సిద్ధ భైరవ ఆలయం|url=https://www.ntnews.com/Sunday/సిద్ధులగుట్ట-సిద్ధ-భైరవ-ఆలయం-10-9-479389.aspx|accessdate=13 September 2018|publisher=అరవింద్ ఆర్య పకిడే|date=9 September 2018|archiveurl=https://web.archive.org/web/20180913103724/https://www.ntnews.com/Sunday/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B1%81%E0%B0%B2%E0%B0%97%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7-%E0%B0%AD%E0%B1%88%E0%B0%B0%E0%B0%B5-%E0%B0%86%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82-10-9-479389.aspx|archivedate=13 September 2018|work=|url-status=live}}</ref>
 
==బతుకమ్మ, దసరా పండుగలు==
పంక్తి 81:
 
== గ్రామ ప్రముఖులు ==
* [[ కే. సీతారామారావు]]: [[డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము|బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం]] వైస్‌ ఛాన్సలర్‌<ref name="ఉప‘కుల’పతులు">{{cite news |last1=Andhrajyothy |title=ఉప‘కుల’పతులు |url=https://www.andhrajyothy.com/telugunews/new-vice-chancellors-for-ten-varsities-1921052302352134 |accessdate=28 May 2021 |work=www.andhrajyothy.com |date=23 May 2021 |archiveurl=https://web.archive.org/web/20210528063027/https://www.andhrajyothy.com/telugunews/new-vice-chancellors-for-ten-varsities-1921052302352134 |archivedate=28 మే 2021 |url-status=live }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/హనుమకొండ" నుండి వెలికితీశారు