కొల్లేరు సరస్సు: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంగ్లవికీ లింకు
చి {{విస్తరణ}}
పంక్తి 1:
{{విస్తరణ}}
{{vishwrN}}
[[బొమ్మ:Kolleru Lake.jpg|right|thumb|250px|కొల్లేరు సరస్సు]]
[[బొమ్మ:Kolletikota.kolleru.1.jpg|right|thumb|250px|కొల్లేరు పెద్దింట్లమ్మవారి ఉత్సవం కొల్లేరు.]]
[[బొమ్మ:Kolletikota.kolleru.2.jpg|right|thumb|250px|కొల్లేరులో పడవప్రయాం.]]
 
[[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[పశ్చిమ గోదావరి]] జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - '''కొల్లేరు'''. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి - [[పరజ]], [[పురాజము]], [[నులుగు పిట్ట]]. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి.
 
==పెద్దింట్లమ్మ దేవాలయము==
"https://te.wikipedia.org/wiki/కొల్లేరు_సరస్సు" నుండి వెలికితీశారు