పాశర్లపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి పాసర్లపూడి ను, పాశర్లపూడి కు తరలించాం
కొంత సమాచారం
పంక్తి 1:
'''పాసర్లపూడిపాశర్లపూడి''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[మామిడికుదురు]] మండలానికి చెందిన [[గ్రామము]] .
 
==గ్రామ స్వరూపం, జనాభా==
 
 
==వ్యవసాయం, నీటి వనరులు==
 
 
==విద్య, వైద్యం==
 
 
==ఇతర వృత్తులు==
ఈ గ్రామానికి సంబంధించిన ఒక విశేషం - వూరిలో దాదాపు మూడొంతుల మందికి ప్రజా రవాణా వ్యవస్థ రంగంలో ఉపాధి లభిస్తున్నది. వూరినుండి షుమారు 400 మంది [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.]] ఉద్యోగులున్నారు. మిగిలినవాళ్ళు చాలా మంది ప్రైవేటు వాహనాలలో డ్రైవరులుగా పని చేస్తున్నారు. 1976లో ఆర్.టి.సి. సర్వీసులు మొదలైనప్పుడు ఈ వూరినుండి షుమారు 100 మంది ఆర్.టి.సి. డ్రైవర్లుగా చేరారట.
 
అంతకుముందు నుండి పాశర్లపూడి రేవుకు బొగ్గుతో నడిచే బస్సులు వస్తుండేయట. అప్పటి బొగ్గుబస్సు డ్రైవరు జగతా సుబ్బారాయుడు వురిలో చాలామందికి వాహన రంగంలో చేరడానికి స్ఫూర్తి అయ్యాడు. కొన్ని కుటంబాలలో 10మందికి పైగా డ్రైవర్లున్నారు. వూరంతా ఇంకా మెకానిక్కులు ఇతర వాహన సంబంధిత పనులు చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా ఆర్.టి.సి. బస్సులలో ప్రయాణాన్ని ఇక్కడి సీనియర్లు ప్రోత్సహిస్తుంటారు. <ref>2 డిసెంబరు 2007 "[[ఈనాడు]]" ఆదివారం పత్రికలో వ్యాసం - సమర్పించినవారు - కడియం త్రినాధ స్వామి, న్యూస్ టుడే, మామిడి కుదురు.</ref>
 
==విశేషాలు==
 
"చమురు, సహజ వాయు సంస్థ" (ఓ.ఎన్.జి.సి.) వారి గ్యాస్ డ్రిల్లింగ్ పనులు ఈ గ్రామం సమీపంలో జరిగినపుడు ఒక్కడ జరిగిన "బ్లో-ఔట్" వార్తలలోకెక్కింది. 1995లో 19వ నెంబరు బావి వద్ద జరిగిన బ్లో ఔట్ 19 రోజులపాటు కొనసాగింది.
 
 
==వనరులు, మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
 
 
{{మామిడికుదురు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పాశర్లపూడి" నుండి వెలికితీశారు