చెంచులక్ష్మి (1943 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి 1958లో వచ్చిన ఇదే పేరుగల మరొక సినిమా కోసం '''చెంచులక్ష్మి''' చూడండి
చి కొంచెం విస్తరణ
పంక్తి 5:
year = 1943|
language = తెలుగు|
starring=[[సి.హెచ్.నారాయణరావు]] (విష్ణువు, వరహరి),
[[చిత్తూరు నాగయ్య]] (శిఖనాయకుడు),
[[ఋష్యేంద్రమణి]] (ఆదిలక్ష్మి),
[[కమలా కోట్నీస్]] (చెంచులక్ష్మి),
[[లంకా సత్యం]]
[[గరుడాచారి]]|
producer = [[ఎస్.సౌందర రాజన్]]|
story=[[సముద్రాల రాఘవాచార్య]]|
పంక్తి 13:
music = [[సాలూరు రాజేశ్వరరావు]],
[[సి.ఆర్.సుబ్బరామన్]],
[[ఆర్.ఎన్.చిన్నయ్య]]|
production_company = [[తమిళనాడు టాకీస్]]|
release_date = 14 జనవరి, 1943|

'''చెంచులక్ష్మి''' , 1943లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చింది.
కమలా కొట్నీస్ అందం, నాట్యం, అభినయం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణలు. టైటిల్స్‌లో చిన్నయ్య పేరు ఉన్నా గాని సంగీతానికి సంబంధించిన పని అధికంగా సుబ్బరామన్‌దేనని చెబుతారు. టైటిల్స్ మ్యూజిక్‌లోను, గూడెం వాయిద్యాలలోను లాటిన్ అమెరికన్ పోకడలను ప్రవేశపెట్టిన ఘనత సుబ్బరామన్‌దే.

==పాటలు==
* నిజమాడు దాన నీదాన - ఋష్యేంద్రమణి
* కనిపించితివా నారసింహ, కనికరించినావా ఈ లీల - కమలా కొట్నీస్
* ఏరిఏరి నా సమానులిక ఏరి - బాలసరస్వతి
* ఏలుకోవయ్య ఓబులేశా - బాలసరస్వతి
Line 22 ⟶ 27:
==ఈ సినిమా మీద చలం వాఖ్యలు==

ప్రముఖ రచయిత [[గుడిపాటి వెంకటచలం]] తన మ్యూజింగ్స్ రచనలో (280వ పుట 5వ ముద్రణ 2005) ఈవిధంగా అన్నారు:
: ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో! - "కనిపించితివా, నరసింహా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కావొచ్చు. కాని దాన్ని వింటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.

ఓసారి రెండు రాత్రులు వరుసగా చెంచులక్ష్మి చిత్రాన్ని విన్నాను. ఆ కథ ఏమిటో గాని, ఆ చిత్రంలోని ఏడుపుల్ని తలచుకుంటే ఇప్పటికీ వొణుకు పుడుతుంది. మరి మంచి పాటల్నే అట్లా పాడారో!

"కనిపించితివా, నరసింహా" అనే పాట చాలా శ్రావ్యంగా పాడారు. ఆ నరసింహం కనిపెస్తే సంతోషమైన విషయమే కావొచ్చు. కాని దాన్ని వింటో వుంటే హ్రుదయ భేదకంగా ఉంటూంది.

==బయటి లింకులు==