సురేష్ కొండేటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
'''సురేష్‌ కొండేటి''' [[తెలుగు సినిమా]] [[జర్నలిస్ట్]], డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, [[నటుడు]]. ఆయన 2002లో సంతోషం సినీ వార పత్రికను స్థాపించాడు.
 
==జననం==
సురేష్‌ కొండేటి అక్టోబర్ 6న [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] , [[పశ్చిమ గోదావరి జిల్లా]] , [[పోడూరు మండలం]] , [[వేడంగి|వేడంగిపాలెం గ్రామం]] లో జన్మించాడు.
 
==వృత్తి జీవితం==
సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా తన జీవితాన్ని ప్రారంభించి పలు దిన పత్రికల్లో పని చేశాడు.
 
==సినీ జీవితం==
సురేష్ కొండేటి 1992లో సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 1995లో ‘రాంబంటు’ సినిమాలో నటుడిగా, తరువాత మహేశ్వరీ ఫిలిమ్స్ పేరుతో డిస్ట్రిబ్యూషన్, ఎస్‌కె పిక్చర్ పేరుతో డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా వ్యవహరించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/సురేష్_కొండేటి" నుండి వెలికితీశారు