డివోర్స్ ఇన్విటేషన్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''డివోర్స్‌ ఇన్విటేషన్‌''' 2012లో విడుదలకానున్న ఇంగ్లీష్ సినిమా. తెలుగులో 1997లో ఆహ్వనం పేరుతో విడుదలైన సినిమాను ఇంగ్లీష్‌లో డైవర్స్‌ ఇన్విటేషన్‌ పేరుతో 2012లో రీమేక్ చేశారు. ఆర్...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{inuse}}'''డివోర్స్‌ ఇన్విటేషన్‌''' 2012లో విడుదలకానున్న ఇంగ్లీష్ సినిమా. తెలుగులో 1997లో ఆహ్వనం పేరుతో విడుదలైన సినిమాను ఇంగ్లీష్‌లో డైవర్స్‌ ఇన్విటేషన్‌ పేరుతో 2012లో రీమేక్ చేశారు. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై డాక్టర్ వెంకట్‌, ఎమ్ ఎస్‌ పీ శ్రీనివాస్ రెడ్డి, [[ఆర్.ఆర్.వెంకట్]] నిర్మించిన ఈ సినిమాకు [[ఎస్. వి. కృష్ణారెడ్డి|ఎస్వీ కృష్ణారెడ్డి]] దర్శకత్వం వహించాడు. జొనాతన్‌, బెన్నెట్‌, జమీ లిన్‌ సిగ్లర్‌, నదియా బ్జోర్లిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 15, 2012న విడుదలైంది.