వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తెలుగు ఆవిష్కరణలు: కూర్పుల మధ్య తేడాలు

నిర్ణయాన్ని ప్రకటించి, చర్చ ముగించాను.
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 1:
{{వ్యాతొలపైన}}
తొలగింపుకు చూపిన కారణాలను తోసిపుచ్చే వాదనేదీ చర్చలో కనిపించలేదు. వ్యాసంలో చోటుచేసుకున్న మార్పులు కూడా ఏమీ లేవు. అంచేత తొలగించాలని నిర్ణయిస్తున్నాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:51, 13 అక్టోబరు 2021 (UTC)
==[[తెలుగు ఆవిష్కరణలు]]==
ఇది వ్యాసంలా లేదు. ప్రవేశిక లేదు. తెలుగులో ఆవిష్కరణలు అని అన్నారు. అంటే శాస్త్ర పరంగా ఆవిష్కరణలా? మరెలాంటి ఆవిష్కరణలో తెలియజేయలేదు. సరైన మూలాలు లేవు. తెలుగు వారిలో కొందరి గొప్పతనం చెప్పారు కానీ దేనికీ ఎలాంటి ఆధారం చూపలేదు. "శ్రీదేవి చిరునవ్వుల కనికట్టు" అన్నారు. శ్రీదేవి తమిళనాడులో పుట్టింది. అనేక భారతీయ భాషల్లో నటించింది. అది ఆవిష్కరణ ఎలా అవుతుంది? "నాయుడమ్మ వైద్యం" అన్నారు. అది ఎలాంటి ఆవిష్కరణ? ఇలా ఎన్నో అంశాలు మూలాలు లేనివి ఉన్నాయి. దయచేసి వ్యాసాన్ని మూలాల సహితంగా వికీ నియమాల ప్రకారం విస్తరించనిచో తొలగించాలి. లేదా శీర్షికను సరైన రీతిలో మార్చి వ్యాసాన్ని వికీకరించి మూలాలతో తిరిగి రాయాలి.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:K.Venkataramana|➠ కె.వెంకటరమణ]]'''⇒[[User talk:K.Venkataramana|చర్చ]]</span> 04:16, 22 జూన్ 2021 (UTC)
Line 6 ⟶ 8:
::::@[[వాడుకరి:K.Venkataramana|K.Venkataramana]] గారు, అవునండి. అదే పద్దతిని తెలుగువికీలో అనుసరించడానికి నాకు అభ్యంతరము లేదు. నా అభిప్రాయం తెలియచేశాను. ఈ చర్చ ఫలితంగా ఏ విధంగా నిర్ణయించినా నాకు అభ్యంతరము లేదు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 04:09, 18 ఆగస్టు 2021 (UTC)
:::::మూలాలు లేకపోతే జాబితానే గదా అని ఎటువంటి ప్రామాణికం లేకుండా గుర్తు వచ్చిందల్లా రాయటానికి అవకాశం ఉందని నా అబిప్రాయం.జాబితా వ్యాసాలకు మూలాలు అవసరంలేదని సముదాయంలో లేదా మార్గదర్శకాలలో ఎటువంటి ప్రామాణికాలు నిర్థారించలేదు. కావున వ్యాసాన్ని మూలాల సహితంగా వికీ నియమాల ప్రకారం విస్తరించనిచో తొలగించాలి. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 04:56, 18 ఆగస్టు 2021 (UTC)
{{వ్యాతొలకింద}}