జ్యోతి వలబోజు: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
పంక్తి 1:
[[దస్త్రం:Jyothi valaboju.jpg|thumb|ఫోటొ]]జ్యోతి వలబోజు తెలుగు రచయిత్రి, ప్రచురణ కర్త. ఆమె తెలంగాణ ప్రభుత్వపు విశిష్టమహిళ 2019 పురస్కార గ్రహీత. ఆమె బ్లాగురాతలనుండి పత్రికా రచనల వరకు, మాలిక పత్రిక నిర్వహణ చేసింది. ఆమె స్నేహితురాలి పుస్తకంవంటల పుస్తకం ప్రచురణ విషయంలో కలిగిన అనుభవంతో జె.వి.పబ్లికేషన్స్ పేరిట పబ్లిషింగ్ సంస్ధను ప్రారంభించింది.
== '''జ్యోతి వలబోజు''' ==
బ్లాగురాతలనుండి పత్రికా రచనలు,మాలిక పత్రిక నిర్వహణ.. ఆ తర్వాత ఒక స్నేహితురాలి పుస్తకంవంటల పుస్తకం ప్రచురణ విషయంలో కలిగిన అనుభవంతో JV Publications పేరిట పబ్లిషింగ్ సంస్ధను ప్రారంభించి అనతి కాలం లొనే '''తెలంగాణ ప్రభుత్వపు విశిష్టమహిళ 2019 పురస్కార గ్రహీత''' గా పేరు సంపాదించిన వారు ,జ్యోతి వలబోజు
[[దస్త్రం:Jyothi valaboju.jpg|thumb|ఫోటొ]]
 
== జీవిత విశేషాలు ==
=== జననం - విద్యాభ్యాసం - వివాహం ===
ఆమె డిసెంబరు 22 న జన్మించింది. హైదరాబాదులోని సెయింట్స్ అన్స్ కళాశాలలో బి.కాం వరకు చదివింది. ఆమె మొదట ఒక బ్లాగర్ గా వృత్తి జివితాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే పాక శాస్త్ర నిపుణిరాలిగా పేరొందింది. తెలంగాణ వంటలను చేయుటలో గుర్తింపు పొందింది. ఆమ బ్లాగరుగా, రచయితగా ఆముక్త మాల్యద, విజయ విలాసం వంతి కావ్యాలకు వ్యాఖ్యానం స్వరంతో సహా బ్లాగులో పొందుపరిచింది. ఆమె రచయిత్రిగా అంతర్జాల పత్రికను ప్రారంభించింది. తరువాత ప్రచురణ కర్తగా ఎదిగింది.
పుట్టిన్ తేది; డిసెంబర్ 22
 
విద్యాభ్యాసం' బి.కాం. St. Anns College, హైదరాబాదు
 
రెండు దశాబ్దాల క్రితం కేవలం ఒక సామాన్య గృహిణి, ఆ తర్వాత ఒక బ్లాగర్, తర్వాత ఒక పాకశాస్త్ర నిపుణురాలుగా పేరొందారు. తెలంగాణా వంటలను రాష్ట్రంలో రుచిపెట్టిన వారు. తర్వాత ఒక బ్లాగ్గురువు, రచయిత, ఒక కవి, ఆముక్తమాల్యద, విజయవిలాసం లాంటి కావ్యాలకు వ్యాఖ్యానం స్వరంతో సహా బ్లాగుల్లో పొందుపరచిన ప్రప్రధమ బ్లాగర్. ఒక కంటెంట్ రైటర్, ఒక అంతర్జాల పత్రికా నిర్వాహకురాలు. ఒక పబ్లిషర్. ఒక స్త్రీ ఇలా శిఖరాలు ఎక్కాలంటే ఉంటే కష్టనష్టాలగురించి, వ్యయప్రయాసల గురించి చెప్పవలసిన పనిలేదు. రెండు దశాబ్దాల్లో ఉన్నత శిఖరాల కెదిగారు. తొలుత బ్లాగుల్లో ఇన్స్పిరేషన్. ఎందరికో బ్లాగు నిర్మించి (డిజైన్ చేసి) ఔత్సాహికులకు మార్గదర్శకులయ్యారు. అంతే కాదు చీరె పద్యాలని, జడపద్యాలని పద్యాలు రాయించి పబ్లిష్ చేసి ఎందరికో ఆదర్శవంతంగా నిలిచిన వారు శ్రీమతి జ్యోతి వలబోజు. నేడు ఎందరో మహిళలు ధైర్యంగా పబ్లిషింగ్ రంగంలోను, అంతర్జాల పత్రికలు నడపడంలోను ముందంజ వేస్తున్నారు.
 
=== ప్రస్తుత వృత్తి / వ్యాపారం ===
 
== '''రచనలు''' ==
౧. అమ్మకూ కావాలి [https://lit.andhrajyothy.com/jyothi-valaboju/6306 బ్రేక్‌]
 
౧.# అమ్మకూ కావాలి [https://lit.andhrajyothy.com/jyothi-valaboju/6306 బ్రేక్‌]
౨. తెలంగాణ ఇంటి వంటలు (వెజ్‌)
# తెలంగాణ ఇంటి వంటలు (వెజ్‌) ఆవకాయలు ౩. తెలంగాణ ఇంటి వంటలు ( నాన్ వెజ్‌)
ఆవకాయలు
౪.# ఈనాడు దినపత్రిక ఆహా పేజీలో కొన్ని ఆవకాయలు
౩. తెలంగాణ ఇంటి వంటలు ( నాన్ వెజ్‌)
5.# ఇట్స్ మై చాయిస్ - '''ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం 15,జూన్,2009'''
6.# జడ శతకం - శతక పద్యాలు [1]
౭.# స్వర రాగ గంగా ప్రవహమే -
 
=== కవితలు ===
౪. ఈనాడు దినపత్రిక ఆహా పేజీలో కొన్ని ఆవకాయలు
 
# అమ్మ
5. ఇట్స్ మై చాయిస్ - '''ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం 15,జూన్,2009'''
# అంకెలతో పద్య సంకెలలు - 2007, June 20
# ఎండలు ఎండలు
# ఆహా!! నోరూరగాయానమః
# జ్యోతి వలబోజు: అంతర్జాలంలో తెలుగు ప్రస్థానం.[2]
 
=== ప్రచురణలు ===
6. జడ శతకం - శతక పద్యాలు [1]
 
౭. స్వర రాగ గంగా ప్రవహమే -
 
=== కవితలు ===
అమ్మ
 
అంకెలతో పద్య సంకెలలు - 2007, June 20
 
ఎండలు ఎండలు
 
ఆహా!! నోరూరగాయానమః
 
జ్యోతి వలబోజు: అంతర్జాలంలో తెలుగు ప్రస్థానం.[2]
 
=== ప్రచురణలు ===
పబ్లిషర్స్ అనగానే పుస్తకాలు అచ్చువేసివ్వడం మాత్రమే కాకుండా రచయితలకు తమ పుస్తకాల ప్రచురణకు సంబంధించిన సేవలు అందించడమే జె.వి. పబ్లికేషన్స్ ముఖ్య ఉద్ధేశ్యం. రచయిత దగ్గర కంటెంట్, సొమ్ము ఉంటే చాలు. వారి రచనలు పుస్తక రూపంలో అచ్చు వేసి ఆ తర్వాత చేయవలసిన పనుల గురించిన సేవలు అందించడం లో పేరు మోసింది
 
ఇందులో పుస్తకానికి సంబంధించిన కాపీరైట్లు రచయిత దగ్గరే ఉంటాయి. ప్రచురణ విషయంలోనే సేవలు అందుబాటు రచయితలు తమ అభిరుచికి తగినట్టుగా, తమకు పూర్తిగా నచ్చినట్టుగా చేసుకునేలా గైడ్ చేయడం రచయితకు పూర్తిగా నచ్చిన తర్వాతే పుస్తకం ప్రింటింగ్ కి వెళుతుంది.
 
జె.వి.పబ్లికేషన్స్ నుండి వచ్చే ప్రతీ పుస్తకం మంచి క్వాలిటీతో అనుకున్న టైమ్ కి అందజేయడం జరుగుతుంది 2014 జనవరి నుండి ఇప్పటివరకు 205 పుస్తకాలను జె.వి.పబ్లికేషన్స్ నుండి ప్రచురించబడ్డాయి. ప్రచురణ 2014 లో ప్రారంభమైన జె వి పబ్లికేషన్స్ నుండి వచ్చిన మొదటి పుస్తకం "తెలంగాణ ఇంటివంటలు- వెజ్" అలాగే ఆ సంవత్సరంలో చివరిగా వచ్చిన పుస్తకం “ తెలంగాణ ఇంటివంటలు – నాన్ వెజ్”. ఇది ఇరవయ్యవ పుస్తకం. జె.వి.పబ్లికేషన్స్ నుండి ఎందరో రచయితలు, రచయిత్రుల పుస్తకాలను మంచి క్వాలిటీ తో ప్రచురించ జరిగింది.
ప్రచురణ
2014 లో ప్రారంభమైన జె వి పబ్లికేషన్స్ నుండి వచ్చిన మొదటి పుస్తకం "తెలంగాణ ఇంటివంటలు- వెజ్" అలాగే ఆ సంవత్సరంలో చివరిగా వచ్చిన పుస్తకం “ తెలంగాణ ఇంటివంటలు – నాన్ వెజ్”. ఇది ఇరవయ్యవ పుస్తకం. జె.వి.పబ్లికేషన్స్ నుండి ఎందరో ప్రముఖులైన రచయితలు, రచయిత్రుల పుస్తకాలను మంచి క్వాలిటీ తో ప్రచురించ జరిగింది.
 
౧. కథాకేళి.... ఈ పుస్తకం ఒక యజ్ఞం అని చెప్పగలను.లాక్‌డౌన్‌లో స్తబ్దుగా ఉన్న తోటి రచయిత్రులను కదిలించడానికి 111 రచయిత్రులతో పూర్తయి రికార్టు సృష్టించింది.
{| class="wikitable"
|+ప్రచురణలు
|+
!
!
Line 55 ⟶ 35:
!
|-
|1
|కొత్త (కరోనా) కథలు – 4
|ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి స్మరణ
|2020
|-
|2
|లిటిల్ డిటెక్టివ్
|1998 - 99 సంవత్సరంలో ఉదయం వారపత్రికలో సీరియల్
|2019
|-
|3
|అసమర్థురాలి అంతరంగం-
|రజనీ సుబ్రహ్మణ్యం
|
|-
|4
|ఆకుపాట
|శ్రీనివాస్ వాసుదేవ్
|
|-
|5
|కవితాచక్ర నివేదన
|
Line 81 ⟶ 61:
|}
 
==== మూలాలు ====
https://lit.andhrajyothy.com/jyothi-valaboju/6306
 
"https://te.wikipedia.org/wiki/జ్యోతి_వలబోజు" నుండి వెలికితీశారు