గోపాల్ హరి దేశ్‌ముఖ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== జీవితం తొలి దశలో ==
1823లో గోపాల్ హరి దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు ఇంటిపేరు '[[శిధయే]]'. కుటుంబానికి లభించిన '[[వతన్]]' ([[పన్ను వసూలు హక్కు]]) కారణంగా, ఆ కుటుంబం తరువాత [[దేశముఖ్|దేశ్‌ముఖ్]] అని మారిపోయింది.<ref>{{cite book|url=https://books.google.com/books?id=7iOsNUZ2MXgC|title=The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled Or Decorated of the Indian Empire|publisher=Aakar Books|year=1893|isbn=9788187879541|page=150}}</ref> [[పూణే]]<nowiki/>లో [[ఆంగ్ల మాధ్యమం]] స్కూల్లో చదువుకున్నాడు.<ref>{{cite book|url=https://books.google.com/books?id=pI19BgAAQBAJ&pg=PA17|title=Gokhale: The Indian Moderates and the British Raj|author=Bal Ram Nanda|publisher=Princeton University Press|year=1977|isbn=9781400870493|page=17|quote=His[Deshmukh's] family of Chitpawan Brahmans, one of the greatest beneficiaries of the Peshwa regime...}}</ref> సామాజిక సంస్కరణ ఉద్యమంలో గోపాల్ హరి దేశ్‌ముఖ్ ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
 
== ఉద్యోగం ==
తన కెరీర్‌ను [[బ్రిటిష్ రాజ్]] ప్రభుత్వంలో [[అనువాదకుడు|అనువాదకునిగా]] ప్రారంభించాడు. 1867లో, ప్రభుత్వం అతడిని [[గుజరాత్|గుజరాత్‌]]<nowiki/>లోని [[అహ్మదాబాద్|అహ్మదాబాద్‌]]<nowiki/>లో [[న్యాయమూర్తి]]<nowiki/>గా నియమించింది. అలాగే అతను [[రత్లాం జిల్లా|రత్లాం రాష్ట్రం]]<nowiki/>లో కూడా [[దివాన్‌]]<nowiki/>గా పనిచేశాడు. అతను పని చేస్తున్నప్పుడు ప్రభుత్వం అతడిని '[[జస్టిస్ ఆఫ్ పీస్]]', '[[రావు బహదూర్|రావుబాహదూర్]]' అనే గౌరవాలతో సత్కరించింది. అతను [[సెషన్స్ జడ్జి]]<nowiki/>గా పదవీ విరమణ పొందాడు. అతను అసిస్టెంట్ ఇనామ్ కమిషనర్, [[నాసిక్]] హైకోర్టు జాయింట్ జడ్జి, లా కౌన్సిల్ సభ్యుడు.. ఇలా అనేక ఇతర ముఖ్యమైన పదవులను నిర్వహించాడు.<ref>{{cite book|url=https://books.google.com/books?id=ATq1nRGNF0QC|title=Language Politics, Elites, and the Public Sphere|publisher=Orient Blackswan|year=2001|isbn=9788178240145|pages=83–84}}</ref>
 
== మూలాలు ==