గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
| children =
| father = వేంకట నరసింహం
| mother = సూరమ్మ,
| website =
| footnotes = 'మాకొద్దీ తెల్ల దొరతనం..' గేయ రచయిత
పంక్తి 37:
 
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో '''[[గరిమెళ్ళ సత్యనారాయణ]]''' ([[జూలై 14]], [[1893]] - [[డిసెంబర్ 18]], [[1952]]) ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను రాసిన ''''[[గరిమెళ్ళ సత్యనారాయణ|మా కొద్దీ తెల్ల దొరతనం..]]"''' పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే "దండాలు దండాలు భారత మాత' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య [[ఉద్యమం]]లోకి ఉరికే తెగువను కలగజేసింది.
దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రథముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ. ఆయన రచించి పాడిన ప్రసిద్ధ గేయం.. 'మాకొద్దీ తెల్లదొరతనము..' <ref>{{Cite web|url=https://www.sakshi.com/news/funday/garimella-satyanarayana-birth-anniversary-1206610|title=తెల్లదొరలను వణికించిన తెలుగు పాట|date=2019-07-14|website=Sakshi|language=te|access-date=2021-10-20}}</ref>
 
''మాకొద్దీ తెల్లదొరతనము
ఆయన రచించి పాడిన ప్రసిద్ధ గేయం
దేవా ( మాకొద్దీ: 3 )''
 
''మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే ( మాకొద్దీ: 2 )
మాకొద్దీ తెల్లదొరతనము - గరిమెళ్ళ సత్యనారాయణ<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/funday/garimella-satyanarayana-birth-anniversary-1206610|title=తెల్లదొరలను వణికించిన తెలుగు పాట|date=2019-07-14|website=Sakshi|language=te|access-date=2021-10-20}}</ref>
( మా ప్రాణాలపై )''
 
''పందెమ్దీ దీపాలు
మాకొద్దీ తెల్లదొరతనము
దేవా
 
( మాకొద్దీ: 3 )
 
మా ప్రాణాలపై పొంచి మానాలు హరియించే
 
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
పందెమ్దీ దీపాలు
పండుకున్నవి కానీ
పట్టెడన్నం లోపమండీ
నోట మట్టీ కొట్టి పోతాడండీ
ఆడీ కుక్కలపై పోరాడీ
కూడూ తినమంటాడూ''
 
''( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )''
 
''మనమూ కోసం వాడు
దారీ చేసుకోనీ
కల్లు సారాయమ్ముతాడు 2
Line 70 ⟶ 62:
తాగి తల్లె పుస్తెలు తెంపి నాడు
మా కళ్ళా దుమ్మేసాడు
కాటికి దరి చేసాడు ( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )''
 
''కోర్టూలంటీ పెట్టి
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
కోర్టూలంటీ పెట్టి
పార్టీలు సృష్టించి
సేవాభావం చంపినాడు 2''
 
''ద్రవ్య దాహము కనిపెంచాడు
చెడ్డ ఊహలు కనిపెంచాడు
మా ఆహారమునిపించి
ఆహా అనిపించాడు ( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )''
 
''గాంధీ టోపీ తెచ్చి
( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )
 
గాంధీ టోపీ తెచ్చి
పాఠశాల లోకి
రావద్దు రావద్దంటాడు 2
టోపి తీసేసీ కొనసాగతాడు''
 
రాజ్యా ద్రోహమంటా
రాజ్యంలో ఉందంట 2
 
''రాజ్యా ద్రోహమంటా
( మాకొద్దీ: 2 )
రాజ్యంలో ఉందంట 2 ( మాకొద్దీ: 2 )
( మా ప్రాణాలపై )''
 
''బాబూ
మాకొద్దీ తెల్లదొరతనము''
 
==తొలి జీవితం==
Line 105 ⟶ 91:
 
==జాతీయోద్యమ స్ఫూర్తి==
[[1920]] డిసెంబర్‍లో [[కలకత్తా]]లో జరిగిన కాంగ్రెసు మహాసభలో సహాయనిరాకరణ తీర్మానం అమోదించబడింది. మహాత్ముడి బాటలో అహింసా పోరాట పద్ధతికి జైకొట్టిన ఆయన తెల్లవాడు రకరకాల భేదాలు సృష్టించి దేశ ప్రజల్ని చీల్చి పబ్బం గడుపుకుంటున్నాడని, భారతీయుల అనైక్యతే వాడి బలమని భావించాడు. విదేశీయులకు బానిసలయ్యామని వాపోయాడు. ఆ వీరావేశంతో ఉద్యమంలోకి దూకిన గరిమెళ్ళ ' మా కొద్దీ తెల్లదొరతనం..' పాటను వ్రాశాడు. ఆనాటి రోజుల్లో [[రాజమండ్రి]]లో ఈ పాట నకలు కాపీలు ఒక్కొక్కటి బేడా ( 12 పైసలు) చొప్పున అమ్ముడు పోయేవట. ఆనోటా- ఈనోటా ఈ పాట గురించి ఆనాటి [[బ్రిటీషు]] కలెక్టరు [[బ్రేకన్]] చెవినపడి ఆయన గరిమెళ్ళను పిలిపించి పాటను పూర్తిగా పాడమన్నారట. గరిమెళ్ళ కేవలం రచయితే కాదు, గొప్ప గాయకుడు కూడా. తన కంచు కంఠంతో ఖంగున పాటలు కూడా పాడగలడు. గరెమెళ్ళ పాట విన్న [[బ్రిటీషు]] కలెక్టరు [[తెలుగుభాష]] నాకు రాకపోయినప్పటికీ, ఈ పాటలో ఎంతటఎంతటి మహత్తర శక్తి ఉందో, సామాన్య ప్రజల్ని సైతం ఎలా చైతన్యపర్చగలదో నేను ఊగించగలనన్నాడట. ఆ పాటను వ్రాసినందుకు గరిమెళ్ళకు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు. ఆ రోజుల్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు [[ఖద్దరు]] దుస్తులు ధరించి, [[గాంధీటోపి]] పెట్టుకుని, బారులు తీరి మువ్వన్నెల జెండా ఎగరవేసుకుంటూ..
 
''మాకొద్దీ తెల్లదొరతనం- దేవ<br>మాకొద్దీ తెల్లదొరతనం'' అంటూ<br>ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట.<br>
శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదల అయిన గరిమెళ్ళ మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగాడు. ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగాడు. ఇది చూసి ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళఆయన బయట వుండటం ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటంఉండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి ఆయననుతిరిగి అరెస్టు చేశారు. [[కాకినాడ]] మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచారు. మేజిస్ట్రేట్ రెండు సంవత్సరములు [[కారాగారం|కఠిన కారాగార శిక్ష]] విధించాడు.
 
గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే ఒదులుతామని చెప్పారట. కాని గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే ఉన్నాడు. అంతటి [[దేశభక్తుడు]] ఆయన.
 
==బతుకు పుస్తకం ==
Line 120 ⟶ 106:
 
==చివరిదశ==
గరిమెళ్ళ పేదరికం అనుభవిస్తున్న రోజుల్లో దేశోధ్ధారక [[కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు]] కొంత సహాయ పడ్డాడు. [[వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రులు]] ప్రతినెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవాడు. వివిధ పత్రికలకు, [[ఆలిండియా రేడియో]]కి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. [[పక్షవాతం]] వచ్చింది. చైతన్యమూర్తి గరిమెళ్ల సత్యనారాయణ వార్ధక్య జీవితం దుర్భరం కావడం బాధాకరం. 'ప్రజాపాటల త్యాగయ్య'గా గుర్తింపు పొందిన దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం యాచన మీద బ్రతికాడు.
 
స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్ళను 'మాకొద్దీ నల్ల దొరతనం..' అనే గేయం వ్రాయలని అడిగారట. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదుట.