పరాన్నజీవి మొక్క: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:Hyobanche_sanguinea-PICT2580.jpgను బొమ్మ:Hyobanche_glabrata-PICT2580.jpgతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 3 (obvious error) · Plant was misidentified).
 
పంక్తి 8:
* 1b. Facultative parasite – ఈ పరాన్న జీవులు అతిథేయి లేకుండా జీవితచక్రాన్ని పూర్తిచేయగలవు.
* 2a. Stem parasite – ఈ పరాన్న జీవులు అతిథేయి [[కాండం]] మీద జీవిస్తాయి.
* 2b. Root parasite – ఈ పరాన్న జీవులు అతిథేయి [[వేరు]] మీద జీవిస్తాయి.
* 3a. Holoparasite – ఈ పరాన్న జీవులు పూర్తిగా అతిథేయి మీద ఆధారపడి జీవిస్తాయి. వీటిలో క్లోరోఫిల్ ఉండదు.
* 3b. Hemiparasite – ఈ పరాన్న జీవులు పాక్షికంగా అతిథేయి మీద జీవిస్తాయి. ఇవి కొంతవరకు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. కొన్ని అతిథేయి వేర్ల నుండి నీరు, ఖనిజ లవణాల్ని స్వీకరిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/పరాన్నజీవి_మొక్క" నుండి వెలికితీశారు