జిజిఫస్ నుమ్ములేరియా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 10:
జిజిఫస్ నమ్ములారియా అనేది 3 మీటర్లు (9.8 అడుగులు) లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉండే పొద, ఒక కొమ్మను కలిగివుంటుంది. ఆకులు జిజిఫస్ జుజుబా మాదిరిగా మన ప్రాంతపు పరిక చెట్లు రేగు చెట్టు ఆకుల్లా గుండ్రంగా ఉంటాయి, మొక్క సాధారణంగా మెట్ట పొలాల్లో కనిపిస్తుంది. ఈ జాతి పెర్షియన్ గల్ఫ్ ప్రాంతాలలోనూ, ముఖ్యంగా ఖతార్కు చెందినది, ఇక్కడ ఇది సహజ మాంద్యాలలో పెరుగుతుంటుంది.
== ఉపయోగాలు ==
 
===* ఆహారంగా ===
===* పశువుల మేతగా ===
===* వంటచెరకుగా ఇంధనంగా ===
===* వైద్యానికి ===
===* అంతరపంటగా ===
===* నేలకోరివేత నివారణిగా ===
===* కంపమొక్కగా ===
===* పునరుద్ధారకంగా ===
 
==చెట్ల నిర్వహణ ==
ఇది కేవలం వర్షం ద్వారా వచ్చే తక్కువ నీటితో బ్రతకగలుగుతుంది. మరే ఇతర నీటి ఏర్పాట్లు లేకపోయినప్పటికీ తట్టుకుంటుంది. బాగా గుబురు పొదలా పెరిగి అనేక కొమ్మలు రెమ్మలను ఉత్పత్తి చేస్తుంది.