మానికొండ సత్యనారాయణశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
+లింకులు
పంక్తి 3:
వీరు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] తాలూకా [[ఉరుటూరు]] గ్రామంలో 7 జూలై 1895 తేదీన లక్ష్మీనరసింహం దంపతులకు జన్మించారు.
 
వీరు [[సహాయ నిరాకరణోద్యమం]], [[ఉప్పు సత్యాగ్రహం]], [[శాసనోల్లంఘన ఉద్యమం]], [[క్విట్ ఇండియా ఉద్యమం]] వంటి భారత స్వాతంత్ర్యపోరాటంలోస్వాతంత్ర్య ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
 
1939 లో న్యాయశాస్త్ర పరీక్షకు హాజరై బి.ఎల్. పట్టా పొందారు. అయినా [[ప్రజాసేవ]] లోనే జీవితాన్ని గడిపారు.