సహాయ నిరాకరణోద్యమం: కూర్పుల మధ్య తేడాలు

+అబ్బాస్ త్యాబ్జీ లింకు
+శాసనోల్లంఘన ఉద్యమం లింకు
పంక్తి 11:
సహాయ నిరాకరణోద్యమం గురించిన గాంధీ ప్రణాళికలో, బ్రిటిషు పరిశ్రమలు, విద్యా సంస్థలతో సహా "భారతదేశంలో బ్రిటిషు ప్రభుత్వానికీ, ఆర్థిక వ్యవస్థకూ దన్నుగా ఉండే" <ref name="Ghosh2017">{{వెబ్ మూలము|url=https://www.cambridge.org/core/books/gentlemanly-terrorists/reforms-of-1919-montaguchelmsford-the-rowlatt-act-jails-commission-and-the-royal-amnesty/D97CA2DF6D0AEBDD9AD2066DB1504C04/core-reader#|title=The Reforms of 1919: Montagu–Chelmsford, the Rowlatt Act, Jails Commission, and the Royal Amnesty|last=Ghosh|first=Durba|date=July 2017|language=en}}</ref> కార్యకలాపాలన్నిటి నుండి భారతీయులందరూ పనినుండి బయటికి వచ్చేయాలని ఒప్పించడం ఉంది. <ref name="Ghosh2017" />[[ఖద్దరు]] వడకడం ద్వారా "స్వావలంబన"ను ప్రోత్సహించడంతో పాటు, భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనడం, ఆంగ్లేయ దుస్తులను తొలగించడం మొదలైనవాటితో పాటు, టర్కీలో [[ఖిలాఫత్ ఉద్యమం|ఖిలాఫత్ పునరుద్ధరణ]]కూ, [[అంటరానితనం]] ముగింపుకూ గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపునిచ్చింది.ఫలితంగా బహిరంగ సమావేశాలు సమ్మెలు (హర్తాల్స్) జరిగాయి. 1921 డిసెంబరు 6 న జవహర్‌లాల్ నెహ్రూ, అతని తండ్రి [[మోతీలాల్ నెహ్రూ]] ఇద్దరూ మొదటిసారి అరెస్టయ్యారు. <ref name="Tharoor2003p.41-42">Tharoor, ''Nehru: The Invention of India'' (2003) p.41-42</ref>
 
బ్రిటిషు పాలన నుండి [[భారత స్వాతంత్ర్యోద్యమము|స్వాతంత్ర్యం కోసం]] జరిగిన ఉద్యమాల్లో ఇది ఒకటి. <ref name="CulturalIndia">[https://learn.culturalindia.net/non-cooperation-movement-history-causes-result-importance.html Essay on Non-Cooperation Movement : Data Points]</ref> నెహ్రూ తన ఆత్మకథలో వివరించినట్లుగా, 1922 ఫిబ్రవరిలో చౌరీ చౌరా సంఘటనతో "అకస్మాత్తుగా" ముగిసింది. <ref name="Nehru1936p.81">[[iarchive:in.ernet.dli.2015.98834/page/n99|Nehru. ''An Autobiography'' (1936). p.81]]</ref>తదుపరి స్వాతంత్ర్య ఉద్యమాలు [[ఉప్పు సత్యాగ్రహం|శాసనోల్లంఘన ఉద్యమం]], [[క్విట్ ఇండియా ఉద్యమం]] . <ref name="CulturalIndia" />
 
అహింసా మార్గాల ద్వారా నిరసనకారులు బ్రిటిషు వస్తువులను కొనడానికి నిరాకరిస్తారు, స్థానికంగా తయారైన వస్తువులను వాడతారు. మద్యం దుకాణాల వద్ద పికెట్ చేస్తారు. అహింసా ఉద్యమ పద్ధతి, భారత స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది సాధారణ పౌరులను సమీకరించగల గాంధీ యొక్క సామర్థ్యం 1920 వేసవిలో ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కనిపించాయి.ఈ ఉద్యమం హింసకు దారితీస్తుందని గాంధీ భయపడ్డారు.
"https://te.wikipedia.org/wiki/సహాయ_నిరాకరణోద్యమం" నుండి వెలికితీశారు