కె.విజయరామారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== రాజకీయ జీవితం ==
అతను 1999 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున ఖరతా బాద్[[ఖైరతాబాద్]] నియోజకవర్గం లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి [[పి.జనార్ధనరెడ్డి|పి.జనార్థనరెడ్డి]] పై విజయం సాధించాడు.<ref>{{Cite web|url=https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1999-election-results.html/|title=Andhra Pradesh Assembly Election Results in 1999|website=Elections in India|access-date=2021-08-16}}</ref> 2004 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున అదే నియోజకవర్గం నుండి పోటీ చేసినా ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్థనరెడ్డి విజయం సాధించాడు. <ref>{{Cite web|url=https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2004-election-results.html/|title=Andhra Pradesh Assembly Election Results in 2004|website=Elections in India|access-date=2021-08-16}}</ref> 2009 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి [[దానం నాగేందర్‌|దానం నాగేందర్]] చేతిలో ఓడిపోయాడు.<ref>{{Cite web|url=https://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/2009-election-results.html/|title=Andhra Pradesh Assembly Election Results in 2009|website=Elections in India|access-date=2021-08-16}}</ref>
 
==భావాలు ==
"https://te.wikipedia.org/wiki/కె.విజయరామారావు" నుండి వెలికితీశారు