రేలంగి వెంకట్రామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
రావులపాలెం సమీపం లోని రావుల పాడు అని మార్చాను.అక్షర దోషాలు సవరించాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
}}
 
'''రేలంగి'''గా పేరుగాంచిన '''రేలంగి వెంకట్రామయ్య''' ([[ఆగష్టు 9]], [[1910]] - [[నవంబరు 27]], [[1975]])<ref name="biography">{{Cite book|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=26457|title=హాస్యనటచక్రవర్తి రేలంగి|last=టి. ఎస్.|first=జగన్మోహన్|publisher=క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్|year=2012|isbn=|location=హైదరాబాదు|pages=}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[పద్మ శ్రీ]] అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు.<ref name="poduri">{{Cite web|url=http://www.acchamgatelugu.com/2017/09/padmasri-relangi.html|title=పద్మశ్రీ రేలంగి|date=|website=acchamgatelugu.com|last=పోడూరి|first=శ్రీనివాసరావు|access-date=2018-12-14|archive-url=https://web.archive.org/web/20190105153027/http://www.acchamgatelugu.com/2017/09/padmasri-relangi.html|archive-date=2019-01-05|url-status=dead}}</ref> [[తూర్పు గోదావరి]] [[జిల్లా]], కాకినాడ[[రావులపాలెం]] సమీపంలోని రావులపాడు అనే గ్రామంలో రామదాసు(రామస్వామి) ,అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవాడు. చిన్నతనంలో తండ్రి దగ్గర ఈ విద్యలు నేర్చుకున్నాడు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. చదువుకునే వయసునుంచే నాటకాలు వేయడం ప్రారంభించాడు. 1935లో [[కృష్ణ తులాభారం]] చిత్రం ద్వారా 1935లోనే దర్శకుడు [[సి.పుల్లయ్య]] రేలంగిని సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు.<ref name="జనానికి ఇవేమీ అక్కర్లేదు">{{cite web |last1=డైలీహంట్ (ఈనాడు) |first1=సినిమా |title=జనానికి ఇవేమీ అక్కర్లేదు |url=https://m.dailyhunt.in/news/india/telugu/eenadu-epaper-eena/janaaniki+ivemi+akkarledu-newsid-88710832 |website=Dailyhunt |accessdate=9 August 2020 |language=en |date=26 May 2020}}</ref> కానీ, 1948 దాకా చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. ఈ సమయంలో పుల్లయ్య దగ్గర సినీ నిర్మాణానికి సంబంధించి పలు శాఖల్లో పని చేశాడుచేసాడు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో ఆయన కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత వచ్చిన కీలుగుర్రం, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కి పైగా చిత్రాల్లో నటించాడు. నటుడిగా తారాతార స్థాయినందుకున్న రేలంగి పలు సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. 1970లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రధానంప్రదానం చేసింది. తాడేపల్లి గూడెంలో రేలంగి చిత్రమందిర్ పేరుతో ఒక థియేటర్ కూడా నిర్మించాడు. రేలంగి చిట్టచివరి చిత్రం 1975 లో వచ్చిన పూజ.<ref name="poduri"/> చివరి దశలో తీవ్ర అనారోగ్యంతో బాధ పడ్డ రేలంగి 1975 లో తాడేపల్లి గూడెంలో మరణించాడు.
 
==బాల్యం, విద్యాభ్యాసం==