ఎం. తిప్పేస్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}'''మోపురగుండు తిప్పేస్వామి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[మడకశిర శాసనసభ నియోజకవర్గం|మడకశిర నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref name="వైఎస్సార్సీపీ">{{cite news |last1=Sakshi |title=వైఎస్సార్సీపీ |url=https://www.sakshi.com/election-2019/results/party/ysrcp/ap.html |accessdate=8 November 2021 |work= |date=2019 |archiveurl=http://web.archive.org/web/20211102121523/https://www.sakshi.com/election-2019/results/party/ysrcp/ap.html |archivedate=8 November 2021}}</ref>
==జననం, విద్యాభాస్యం==
ఎం. తిప్పేస్వామి [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] , [[కడప జిల్లా]], [[అమరాపురం మండలం]], ఉదుగూరు గ్రామంలో 01 జూన్ 1953లో జన్మించాడు. ఆయన 1978లో కర్నూలు మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్, 1981లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా మెడికల్ కాలేజీ నుండి ఎండీ, డీజీఓ పూర్తి చేసి కొంతకాలం వైద్యుడిగా పని చేశాడు.
==రాజకీయ జీవితం==
 
"https://te.wikipedia.org/wiki/ఎం._తిప్పేస్వామి" నుండి వెలికితీశారు