జి.ఎ.నటేశన్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త వ్యాసం
 
+స.పె
పంక్తి 1:
{{Infobox person
| name = గణపతి అగ్రహారం అన్నాదురై అయ్యర్ నటేశన్
| image = G. A. Natesan 1933.jpg
| caption = 1933 లో నటేశన్
| birth_date = {{Birth date|df=yes|1873|08|25}}
| birth_place = గణపతి అగ్రహారం, తంజావూరు జిల్లా
| death_date = {{death date and age|df=yes|1948|04|29|1873|08|25}}
| occupation = స్వతాంత్ర్య సమర యోధుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రచురణ కర్త
| spouse = మంగళమ్మ
}}
'''గణపతి అగ్రహారం అన్నాదురై అయ్యర్ నటేశన్''' (1873 ఆగష్టు 25 - 1948 ఏప్రిల్ 29) స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, పాత్రికేయుడు, ప్రచురణకర్త, రాజకీయ నాయకుడు. అతను G. A. నటేశన్ & కో అనే ప్రచురణ సంస్థను స్థాపించాడు. అది జాతీయవాద పుస్తకాలను ప్రచురించింది. వాటిలో ప్రముఖమైనది ''ది ఇండియన్ రివ్యూ''.
 
"https://te.wikipedia.org/wiki/జి.ఎ.నటేశన్" నుండి వెలికితీశారు