కె.శివ శంకర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| yearsactive = 1975 - 28 నవంబర్ 2021
}}
'''కె.శివ శంకర్''' (శివశంకర్ మాస్టర్) భారతదేశానికి చెందిన సినిమా [[నృత్య దర్శకులు|కొరియోగ్రాఫర్‌]]. శివశంకర్‌ మాస్టర్‌ [[భారతీయ చిత్ర పరిశ్రమలోనిపరిశ్రమ]]<nowiki/>లోని 10 భాషల్లో 800కు పైగా చిత్రాలకు డ్యాన్స్ మాస్టర్‌గా పని చేసిన ఆయన 2009లో విడుదలైన [[మగధీర (సినిమా)|మగధీర]] సినిమాలోని ధీర.. ధీర.. ధీర.. పాటకుగానూ 2011లో జాతీయ అవార్డును అందుకున్నాడు.
 
==మరణం==
శివశంకర్ మాస్టర్ [[కరోనా వైరస్ 2019|కరోనా]] బారిన పడి [[హైదరాబాదు|హైదరాబాద్]] ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 28 నవంబర్ 2021న మరణించాడు.<ref name="ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూత">{{cite news |last1=Eenadu |title=ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శివ శంకర్‌ మాస్టర్‌ కన్నుమూత |url=https://www.eenadu.net/cinema/latestnews/telugu-news-dance-choreographer-sivasankar-is-no-more/0201/121241185 |accessdate=28 November 2021 |work= |date=28 November 2021 |archiveurl=https://web.archive.org/web/20211128151450/https://www.eenadu.net/cinema/latestnews/telugu-news-dance-choreographer-sivasankar-is-no-more/0201/121241185 |archivedate=28 November 2021 |language=te}}</ref><ref name="సినీ పరిశ్రమలో విషాదం.. శివశంకర్ మాస్టర్ కన్నుమూత..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=సినీ పరిశ్రమలో విషాదం.. శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. |url=https://tv9telugu.com/entertainment/tollywood/shivashankar-master-passed-away-586529.html |accessdate=28 November 2021 |date=28 November 2021 |archiveurl=https://web.archive.org/web/20211128150511/https://tv9telugu.com/entertainment/tollywood/shivashankar-master-passed-away-586529.html |archivedate=28 November 2021 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కె.శివ_శంకర్" నుండి వెలికితీశారు