కె. ఎస్. చిత్ర: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
చిత్ర పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరికమేరకు కేంద్రప్రభుత్వం అందించే ''నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ షిప్'' కి దరఖాస్తు చేసుకుంది. కానీ అందుకోసం అప్పటి వరకే రెండేళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ ఆమెకు అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేసింది. ఎంపికలో భాగంగా ఆమె న్యాయనిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడింది. అందులో ఆమెకు తెలియకుండానే అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసింది. ఆమె ప్రతిభను గమనించిన న్యాయనిర్ణేతలు ఉపకారవేతనానికి ఎంపిక చేశారు. అలా ఆమె 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డా. [[కె.ఓమనకుట్టి|కె. ఓమనకుట్టి]] వద్ద [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీతంలో]] విస్తృతమైన శిక్షణ పొందింది.
 
== సిని జీవితం ==
== సినిమా కెరీర్ ==
ఈమె గురువు ఓమనకుట్టి అన్నయ్య అయిన ఎం. జి. రాధాకృష్ణన్ 1979లో ఓ మలయాళ సినిమాలో మొట్టమొదటిసారిగా పాడించాడు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. 1982లో మళ్ళీ ఒక యుగళగీతం పాడే అవకాశం వచ్చింది. మొదట్లో ట్రాక్ కోసమని ఓమనకుట్టి తమ్ముడు శ్రీకుమరన్, చిత్ర కలిసి పాడారు. తర్వాత అసలైన పాట కోసం కె. జె. ఏసుదాసు తో పాటు పాడే అరుదైన అవకాశం దక్కింది. మొదటిసారి తప్పులు పాడినా జేసుదాసు సహకారంతో విజయవంతంగా పాడగలిగింది. దాంతో ఆమెకు మిగతా సంగీత దర్శకులు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆమె గొంతు చిన్నపిల్లలా ఉందని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక మలయాళ సినిమాను దర్శకుడు ఫాజిల్ తమిళంలో కూడా తీద్దామనుకున్నాడు. నటి నదియా కోసం మలయాళంలో చిత్ర పాటలు పాడింది. సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] ఈమె గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా ఆమెకే అవకాశం ఇచ్చాడు.
 
"https://te.wikipedia.org/wiki/కె._ఎస్._చిత్ర" నుండి వెలికితీశారు