గ్లోబల్ వార్మింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Global_Temperature_Anomaly.svg|కుడి|thumb| 1800 ల చివరి నుండి భూమి ఉపరితలం వద్ద సగటు వార్షిక ఉష్ణోగ్రత పెరిగింది, సాధారణ తాపం. ఏటా జరిగే మార్పులు (నలుపు రంగులో), సవరించినవి (ఎరుపు రంగులో). ]]
[[దస్త్రం:20200118_Global_warming_and_climate_change_-_vertical_block_diagram_-_causes_effects_feedback.png|కుడి|thumb| గ్లోబల్ వార్మింగ్‌కు ప్రాధమిక కారణాలు {{Sfn|NASA: The Causes of Climate Change|2019}} విస్తృత- ప్రభావాలను {{Sfn|NCA4: Climate Science Special Report|2017}} {{Sfn|IPCC SROCC Summary for Policymakers|2019|p=6}} . కొన్ని ప్రభావాలు శీతోష్ణస్థితి మార్పులను తీవ్రతరం చేసే ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్ కలిగి ఉంటాయి. {{Sfn|NASA: The Study of Earth as an Integrated System|2016}} ]]
'''గ్లోబల్ వార్మింగ్''' ({{lang|en|global warming}}; "భూగోళ/ప్రపంచ కవోష్ణత"<ref>{{cite web|url=https://andhrabharati.com/dictionary/index.php?w=global+warming|title=global warming|website=ఆధునికవ్యవహారకోశం ఇంగ్లీష్-తెలుగు (బూదరాజు రాధాకృష్ణ) 2008 - Telugu On-line Dictionaries Project}}</ref>) అంటే [[భూమి]] ఉష్ణోగ్రతలో దీర్ఘకాలికంగా జరిగే పెరుగుదల. '''శీతోష్ణస్థితి మార్పులోమార్పు''' ({{lang|en|climate change}}; ''క్త్లెమేట్ చేంజ్'') లో ఇది ప్రధాన అంశం. ప్రత్యక్షంగా ఉష్ణోగ్రతలు కొలవడం ద్వారా, భూమి వేడెక్కడం వల్ల కలిగే వివిధ ప్రభావాలను కొలవడం ద్వారా దీన్ని నిరూపించారు.<ref name="EPA myths">{{వెబ్ మూలము|url=https://www.epa.gov/ghgemissions/myths-vs-facts-denial-petitions-reconsideration-endangerment-and-cause-or-contribute|title=Myths vs. Facts: Denial of Petitions for Reconsideration of the Endangerment and Cause or Contribute Findings for Greenhouse Gases under Section 202(a) of the Clean Air Act|publisher=U.S. Environmental Protection Agency|date=25 August 2016}}</ref> ''గ్లోబల్ వార్మింగ్,'' ''శీతోష్ణస్థితి మార్పు'' అనే మాటలను తరచూ ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడుతూంటారు. కానీ, మరింత ఖచ్చితంగా చెప్పాలంటే, గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రధానంగా మానవుల వలన ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, అది కొనసాగడం. ''శీతోష్ణస్థితిలో మార్పు'' అంటే గ్లోబల్ వార్మింగ్‌తో పాటు, దాని వలన అవపాతంలో (వర్షం, మంచు కురవడం వంటివి) ఏర్పడే మార్పులు కూడా చేరి ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ చరిత్ర-పూర్వ కాలాల్లో కూడా జరిగినప్పటికీ, 20 వ శతాబ్దం మధ్యకాలం నుండి జరిగిన ఉష్ణోగ్రతల పెరుగుదల, అంతకు ముందెన్నడూ జరగనివి.
 
శీతోష్ణస్థితి మార్పులపై అంతర్జాతీయ పానెల్ (IPCC) ఐదవ మదింపు నివేదికలో "20 వ శతాబ్దం మధ్యకాలం నుండి ఏర్పడిన ఉషోగ్రతల పెరుగుదలకు అతి ముఖ్యమైన కారణం మానవుడే అనడానికి ఎంతో అవకాశం ఉంది" అని చెప్పింది. [[కార్బన్ డయాక్సైడ్]], [[మీథేన్]], నైట్రస్ ఆక్సైడ్ వంటి [[గ్రీన్‌హౌస్ వాయువు]]ల ఉద్గారమే అతిపెద్ద మానవ ప్రభావం. నివేదికలో సంగ్రహించిన శీతోష్ణస్థితి నమూనా అంచనాలు, భవిష్యత్తు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల రేటు, శీతోష్ణస్థితి ప్రతిస్పందనలపై ఆధారపడి, 21 వ శతాబ్దంలో ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రతలు అత్యల్పంగా {{Convert|0.3|to|1.7|C-change|1}} వరకూ, అత్యధికంగా {{Convert|2.6|to|4.8|C-change|1}} వరకూ పెరిగే అవకాశం ఉందని సూచించాయి. ఈ పరిశోధనలను ప్రధాన పారిశ్రామిక దేశాల జాతీయ సైన్స్ అకాడమీలు గుర్తించాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు చెందిన ఏ శాస్త్రీయ సంస్థ కూడా ఈ సూచనలపై విభేదించలేదు.<ref>{{వెబ్ మూలము|title=Scientific consensus: Earth's climate is warming|work=Climate Change: Vital Signs of the Planet prevent dangerous anthropogenic climate change|url=https://climate.nasa.gov/scientific-consensus/|publisher=[[NASA]]}}</ref><ref>{{వెబ్ మూలము|title=List of Organizations|publisher=The Governor's Office of Planning & Research, State of California|url=https://www.opr.ca.gov/s_listoforganizations.php}}</ref>
"https://te.wikipedia.org/wiki/గ్లోబల్_వార్మింగ్" నుండి వెలికితీశారు