పుమియో కిషిడా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
== కెరీర్ ==
=== రాజకీయ జీవితం ===
కీషీడా బ్యాంక్ ఆఫ్ జపాన్ లో చాలా కాలం పాటు అధికారిగా పనిచేశాడు ఆ తర్వాత హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కి సెక్రటరీగా పనిచేశాడు. 1993 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా హిరోషిమా జిల్లా నుండి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కి  ఎన్నికయ్యాడు.
 
కిషిడా 2007 నుండి 2008 వరకు ఒకినావా వ్యవహారాల మంత్రిగా పనిచేశాడు. షింజో అబే,ఫుకుడాక్యాబినెట్‌లో క్యాబినెట్‌లో మంత్రిగా పని చేసాడు. ఇతను 2008లో అప్పటి ప్రధాన మంత్రి యసువో ఫుకుడా మంత్రివర్గంలో వినియోగదారు వ్యవహారాలు ఇంకా ఆహార భద్రతకు రాష్ట్ర మంత్రిగా నియమించబడ్డాడు. కిషిడా ఫుకుడా క్యాబినెట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీకి రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాడు.
 
=== జపాన్ ప్రధానమంత్రిగా ===
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పుమియో_కిషిడా" నుండి వెలికితీశారు