మంగళగిరి శ్రీనివాసులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox writer|birth_name=మంగళగిరి శ్రీనివాసులు|alma_mater=|influences=|children=2 కుమారులు|spouse=|signature=|subject=|genre=|ethnicity=|image=|citizenship=భారతీయుడు|occupation=సహాయ ఆచార్యుడు|death_place=|death_date=|birth_place=బోయిన్‌పల్లి, [[మిడ్జిల్ మండలం]], [[మహబూబ్ నగర్ జిల్లా]]|birth_date={{birth date and age|1985|1|10|df=yes}}|caption=|influenced=}}
 
<nowiki>'''</nowiki>మంగళగిరి శ్రీనివాసులు <nowiki>'''</nowiki> మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన, కవి, రచయిత, సాహిత్య పరిశోధకుడు,విమర్శకుడు. వృత్తిరీత్యా పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతను సాహిత్యానికి సంబంధించి జాతీయ,అంతర్జాతీయ సదస్సులలో 3030కి పైగా పత్ర సమర్పణలు చేశాడు.కేంద్ర సాహిత్య అకాడమీ, యు.జి.సి.సెమినార్లలో, అనేక కవిసమ్మేళనాలలో పాల్గొన్నాడు. ఇతని కవితలు, గేయాలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక దిన,వార,మాస,త్త్రైమాసిక,వార్షిక పత్రికలలో వెలువడ్డాయి.
 
== కుటుంబ నేపథ్యం ==