రాధికా సాంత్వనము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రభుత్వ నిషేధం: అచ్చుతప్పు సరిదిద్దాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
'''రాధికా సాంత్వనం''' తంజావూరు రాజుల కాలంలో [[ముద్దుపళని]] రాసిన శృంగార కావ్యం. దీనికే '''ఇళాదేవీయం''' అనే పేరు కూడా ఉంది. ఇది రాధాకృష్ణుల శృంగారాన్ని వర్ణించే పద్య కావ్యం. ఆంగ్లేయుల కాలంలో దీనిని నిషేధించారు. తర్వాత [[టంగుటూరి ప్రకాశం]] పంతులు ముఖ్యమంత్రి అయ్యాక ఈ నిషేధం ఎత్తివేయించాడు.<ref>{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201811/magazine.html#/68|title=ఎంత హాయిలే ఆ రేయి|date=1 November 2018|accessdate=|website=ramojifoundation.org|publisher=రామోజీ ఫౌండేషన్|last=శంభు|archive-url=https://web.archive.org/web/20181223024811/http://ramojifoundation.org/flipbook/201811/magazine.html#/68|archive-date=23 డిసెంబర్ 2018|url-status=dead}}</ref>
 
==కవయిత్రి ముద్దుపళని==
1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసింహుడు ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని. గొప్ప సంగీత, సాహిత్య వేత్త. అయిన ఈమె విశిష్టమైన శృంగార కావ్యాన్ని రాయాలనే తలంపుతో రాధికా సాంత్వనం రచనను చేపట్టారు. దురదృష్టం కొద్దీ మహిళ రచనగా, అంతకంటే హీనంగా వేశ్య రచనగా దీనిని తీసిపారేసిన అప్పటి పండితులు విలువనీయకపోవడంతో తగిన గుర్తింపు రాలేదు. బెంగుళూరుకు చెందిన [[బెంగుళూరు నాగరత్నమ్మ|నాగరత్నమ్మ]] గారు దీనియొక్క మూల తాటాకుల ప్రతి సంపాదించి పాఠాన్ని పరిష్కరించారు. ఎందరు వద్దన్నా వినకుండా వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు. గానికాని భారతీయ సాహిత్యం అంటే ఇష్టం లేని బ్రిటిష్ ప్రభుత్వంతోప్రభుత్వం ఈ పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించిన ఘనులుండేవారుతగులబెట్టించినది. 1947లోస్వంతంత్ర అనంతరం1947లో అప్పటి ముఖ్యమంత్రి [[టంగుటూరి ప్రకాశం]] ఈ కావ్యంపై నిషేధం ఎత్తేయించారు. కానిఅయినా అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారు.
 
తర్వాత ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట మళ్లీ పాత కావ్యాలను ప్రచురించినప్పుడు రాధికా సాంత్వనాన్ని ఆరుద్రతో ప్రవేశిక రాయించింది. ఆ పుస్తకమే ప్రస్తుతం మనకు దొరుకుతోంది.
'''మరో మాట''' - ఇదే ఆరుద్ర రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో మచ్చుకైనా ముద్దుపళని ప్రస్తావన లేదు. ముద్దుపళని గురించి మరిన్ని వివరాలు కావాలంటే సుసీ థారు, కే.లలితల సంపాదకత్వంలో వెలువడిన విమన్ రైటింగ్ ఇన్ ఇండియా (క్రీ.పూసామాన్యశకం. 600- నుండి ఇప్పటివరకు) గ్రంథంలో చదవచ్చు.
 
==శైలి==
ఈ పద్యకావ్యంలో 178 పద్యాలు ఉన్నాయి.
 
==ప్రభుత్వ నిషేధం==
Line 66 ⟶ 75:
</poem>
 
==కవయిత్రి ముద్దుపళని==
1739 నుంచి 1763 వరకు తంజావూరును పాలించిన ప్రతాపసింహుడు ఆస్థానంలో కొలువు చేసిన రాజనర్తకి ముద్దుపళని. గొప్ప సంగీత, సాహిత్య వేత్త అయిన ఈమె విశిష్టమైన శృంగార కావ్యాన్ని రాయాలనే తలంపుతో రాధికా సాంత్వనం రచనను చేపట్టారు. దురదృష్టం కొద్దీ మహిళ రచనగా, అంతకంటే హీనంగా వేశ్య రచనగా దీనిని తీసిపారేసిన అప్పటి పండితులు. బెంగుళూరుకు చెందిన [[బెంగుళూరు నాగరత్నమ్మ|నాగరత్నమ్మ]] తాటాకుల ప్రతి సంపాదించి పాఠాన్ని పరిష్కరించారు. ఎందరు వద్దన్నా వినకుండా వావిళ్ల ప్రచురణలు ధైర్యంగా 1910లో కావ్యాన్ని ప్రచురించారు గాని బ్రిటిష్ ప్రభుత్వంతో పుస్తకాన్ని నిషేధించడమే కాకుండా ప్రతులను కూడా తగులబెట్టించిన ఘనులుండేవారు. 1947లో అప్పటి ముఖ్యమంత్రి [[టంగుటూరి ప్రకాశం]] నిషేధం ఎత్తేయించారు. కాని అంతకుముందు కూడా రహస్యంగా ఈ కావ్యాన్ని ప్రజలంతా చదివేవారు.
 
తర్వాత ఎమెస్కో సంప్రదాయ సాహితి పేరిట మళ్లీ పాత కావ్యాలను ప్రచురించినప్పుడు రాధికా సాంత్వనాన్ని ఆరుద్రతో ప్రవేశిక రాయించింది. ఆ పుస్తకమే ప్రస్తుతం మనకు దొరుకుతోంది.
'''మరో మాట''' - ఇదే ఆరుద్ర రాసిన సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో మచ్చుకైనా ముద్దుపళని ప్రస్తావన లేదు. ముద్దుపళని గురించి మరిన్ని వివరాలు కావాలంటే సుసీ థారు, కే.లలితల సంపాదకత్వంలో వెలువడిన విమన్ రైటింగ్ ఇన్ ఇండియా (క్రీ.పూ. 600-ఇప్పటివరకు) గ్రంథంలో చదవచ్చు.
 
'''ఆరుద్ర చెప్పిన ఒక్క మాట''' - కావ్యంలోని గుణంకన్నా కవయిత్రి కులానికి ప్రాముఖ్యం ఇవ్వడం తగని పని. మన పూర్వులు ఆ దృష్టితోనే చిన్నచూపు చూశారు. అయితే [[తిరుపతి వేంకట కవులు]], [[మల్లాది రామకృష్ణశాస్త్రి|మల్లాది రామకృష్ణ శాస్త్రి]] తదితరులు మాత్రం రాధికా సాంత్వనానికి ఇవ్వవలసిన స్థానం ఇచ్చారు.
"https://te.wikipedia.org/wiki/రాధికా_సాంత్వనము" నుండి వెలికితీశారు