Veeraa83 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   అర్జున 05:49, 27 ఫిబ్రవరి 2012 (UTC)Reply

ఎస్.రాయవరం అన్న పేరు లోని ఎస్ అనే ఆంగ్లాక్షరం "శృంగ" శబ్దాన్ని (శృంగరాయవరం) సూచిస్తుందని చెప్పేటందుకు మూలాధారాలేమైనా ఉన్నాయా? మార్చు

 Y సహాయం అందించబడింది


Veeraa83 (చర్చ) 18:54, 14 ఏప్రిల్ 2021 (UTC)Reply

Veeraa83 గారు, చాలా కాలం తర్వాత వికీలో మరల క్రియాశీలమైనందులకు సంతోషం. తెలుగు వికీలో ఊర్ల పేర్లు ఆంగ్ల పేర్లు ఆధారంగా లేక తెలుగు పత్రికలలో వాడే పేర్లను ఆధారంగా చేరుస్తారు. ఎస్ అనేఅక్షరాన్ని శృంగకు ఆంగ్లంలో తొలి అక్షరం కావున సాధారణజ్ఞానం ప్రకారం వాడినట్లు నేను అనుకుంటున్నాను. మీరు ఈ ప్రాంతం వారైతే లేక మీకు ఎస్ అంటే వేరే పదం అనే దానికి ఏమైనా మూలాలు లేక వాడుక దొరికితే దానిని ఆధారంగా వివరం చేర్చుటకు ఆయా వ్యాస చర్చా పేజీలలో చర్చ ప్రారంభించండి. వికీలో కృషికి చర్చలు చాలా కీలకం. చర్చలలో చురుకుగా పాల్గొనండి --అర్జున (చర్చ) 22:05, 14 ఏప్రిల్ 2021 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మోదుగ వ్యాసం విస్తరణ మార్చు

 Y సహాయం అందించబడింది

మోదుగ కు సంబంధించిన వ్యాసంలో 5 శీర్షికలున్నాయి.నేను ఇంకొక శీర్షిక చేర్చాలనుకుంటున్నాను.దయచేసి చెప్పండి. —వాచవి (చర్చ) 09:18, 10 జూలై 2021 (UTC)Reply

@Veeraa83 గారు, ఇప్పటికే అచ్చుదోషాలు దిద్ది మంచిపని చేశారు. వ్యాసాన్ని ఎవరైన విస్తరించవచ్చు. విశ్వసనీయమైన మూలాలు తో వ్యాసాన్ని విస్తరించండి. అర్జున (చర్చ) 00:23, 11 జూలై 2021 (UTC)Reply
అర్జున గారికి మంగిడీలు. ఒక క్రొత్త శీర్షిక చేర్చాను. దాని మూలం చేర్చేటప్పుడు, ఫార్మాటింగ్ సరిగా చేయలేకపోయాను.--వాచవి (చర్చ) 14:39, 11 జూలై 2021 (UTC)Reply
వాచవి గారు, నేను సరిచేశాను చూడండి. --అర్జున (చర్చ) 04:50, 12 జూలై 2021 (UTC)Reply