శ్యామ్ సింగరాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: లంకె
పంక్తి 19:
}}
 
'''శ్యామ్‌ సింగరాయ్''' [[కలకత్తా]] నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న [[తెలుగు సినిమా]]. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో [[నాని (నటుడు)|నాని]] హీరోగా, [[సాయి పల్లవి]], [[కృతి శెట్టి]], మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్యామ్‌ సింగరాయ్‌ కి‌ [[రాహుల్ సాంకృత్యాయన్ (తెలుగు సినీ దర్శకుడు)|రాహుల్‌ సాంకృత్యన్]] దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి కథ సత్యదేవ్‌ జంగా, ఎడిటింగ్ [[నవీన్ నూలి]], [[మిక్కీ జె. మేయర్]] సంగీతమందిస్తున్నాడు.<ref name="Official: నాని 'శ్యామ్‌ సింగరాయ్‌'.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌ - Nani Shyam Singha Roy">{{cite news |last1=TV9 Telugu |first1= |title=Official: నాని 'శ్యామ్‌ సింగరాయ్‌'.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌ - Nani Shyam Singha Roy |url=https://tv9telugu.com/entertainment/shyam-singha-roy-nani-to-romance-sai-pallavi-krithi-shetty-335733.html |accessdate=20 April 2021 |date=25 October 2020 |archiveurl=https://web.archive.org/web/20210420073204/https://tv9telugu.com/entertainment/shyam-singha-roy-nani-to-romance-sai-pallavi-krithi-shetty-335733.html |archivedate=20 April 2021 |language=te |work= |url-status=live }}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/శ్యామ్_సింగరాయ్" నుండి వెలికితీశారు