వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 27, 2007: కూర్పుల మధ్య తేడాలు

చి నిన్న, రేపు చిట్కాల లింకులు
 
పంక్తి 2:
 
వికీపీడియాలో మూసలను విస్తృతంగా వాడతారు. ఈ మూసలను ఇతర పేజీల నుండి పిలిచినపుడు లేదా ఇతర పేజీల్లో ప్రతిక్షేపించినపుడు ఆ మూసల్లో ఉన్న పాఠ్యం ఎలా కనిపిస్తుందో తెలియాలంటే [[ప్రత్యేక:ExpandTemplates]] అనే ప్రత్యేక పేజీని వాడవచ్చు. ఈ ప్రత్యేక పేజీ మీరిచ్చిన మూసలను పూర్తిగా విస్తరించి, చూపిస్తుంది.ఇది <nowiki>{{</nowiki>#if:...}} వంటి పార్సరు ఫంక్షన్లను, <nowiki>{{</nowiki>CURRENTDAY}} వంటి చరరాశులను కూడా విస్తరిస్తుంది&mdash;నిజానికి జమిలి బ్రాకెట్లలో ఉన్న ప్రతీదాన్నీ ఇది విస్తరిస్తుంది.
 
 
 
[[వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 26|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 28|రేపటి చిట్కా]] <noinclude>[[Category:వికీ చిట్కాలు|న]]</noinclude>