హీరో (2022 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
|gross=
}}
'''హీరో''' 2022లో తెలుగులో విడుదల కానున్న ప్రేమకథ సినిమా. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై గల్లా పద్మావతి ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. అశోక్ గల్లా, [[నిధి అగర్వాల్]], [[జగపతి బాబు]], [[విజయ నరేష్|నరేష్‌]], [[సత్య (నటుడు)|సత్య]], అర్చన సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 15 జనవరి 2022న విడుదలకానుంది.
==నటీనటులు==
*అశోక్ గల్లా
*[[నిధి అగర్వాల్]]
*[[జగపతి బాబు]]
*[[విజయ నరేష్|నరేష్‌]]
*[[వెన్నెల కిశోర్|వెన్నెల కిషోర్]]
*[[బ్రహ్మాజీ]]
*[[సత్య (నటుడు)|సత్య]]
*అర్చన సౌందర్య
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
*నిర్మాత: గల్లా పద్మావతి
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య
*సంగీతం: గిబ్రాన్
*సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్
*ఆర్ట్ డైరెక్టర్: ఏ రామాంజనేయులు
*ఎడిటర్ : [[ప్రవీణ్ పూడి]]
*మాటలు: ఏఆర్ ఠాగూర్ & కళ్యాణ్ శంకర్
*సహా నిర్మాత: చంద్రశేఖర్ రావిపాటి
*ఫైట్ మాస్టర్: వెంకట్
*కోరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ , జానీ మాస్టర్, విజయ్ పోలాకి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/హీరో_(2022_సినిమా)" నుండి వెలికితీశారు