అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (మంగళగిరి): కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి''' ('''ఎయిమ్స్ మంగళగిరి''' లేదా '''ఎయిమ్స్-ఎం''') అనేది ఒక వైద్య పరిశోధన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ.<ref name="aiimsmangalagiri.edu.in">https://www.aiimsmangalagiri.edu.in/institution/about-us/</ref> ఈ [[వైద్య కళాశాల]] భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని [[మంగళగిరి]]లో ఉంది. 2014 జూలైలో ప్రకటించిన నాలుగు "ఫేజ్- IV" ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఇది ఒకటి.ఇది గుంటూరు, విజయవాడ మధ్య ఉంది.{{Infobox university
[[దస్త్రం:J.P. Nadda unveiled the plaque to lay the foundation stone for AIIMS, in Mangalagiri near Guntur, Andhra Pradesh. The Union Minister for Urban Development, Housing and Urban Poverty Alleviation and Parliamentary Affairs.jpg|thumb|మంగళగిరిలో ఎయిమ్స్‌కు పునాదిరాయి వేయడానికి జె.పి.నాడ్డా, కేంద్ర మంత్రి ఫలకాన్ని ఆవిష్కరించారు]]
| name = అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి
{{Infobox university
| name =అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి
| native_name = ఎయిమ్స్, మంగళగిరి
| image_name =
Line 24 ⟶ 23:
| website = {{URL|https://www.aiimsmangalagiri.edu.in/}}
| affiliations =
}}[[దస్త్రం:J.P. Nadda unveiled the plaque to lay the foundation stone for AIIMS, in Mangalagiri near Guntur, Andhra Pradesh. The Union Minister for Urban Development, Housing and Urban Poverty Alleviation and Parliamentary Affairs.jpg|thumb|మంగళగిరిలో ఎయిమ్స్‌కు పునాదిరాయి వేయడానికి జె.పి.నాడ్డా, కేంద్ర మంత్రి ఫలకాన్ని ఆవిష్కరించారు|265x265px]]
}}
'''అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, మంగళగిరి''' ('''ఎయిమ్స్ మంగళగిరి''' లేదా '''ఎయిమ్స్-ఎం''') అనేది ఒక వైద్య పరిశోధన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ.<ref name="aiimsmangalagiri.edu.in">https://www.aiimsmangalagiri.edu.in/institution/about-us/</ref> ఈ [[వైద్య కళాశాల]] భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని [[మంగళగిరి]]లో ఉంది. 2014 జూలైలో ప్రకటించిన నాలుగు "ఫేజ్- IV" ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో ఇది ఒకటి.ఇది గుంటూరు, విజయవాడ మధ్య ఉంది.
 
== పాలక వర్గం ==
ఎంపిక కమిటి సిపార్సుల మేరకు ముఖేశ్ త్రిపాటి సంస్థ డైరెక్టరుగా నియించబడ్డాడు.<ref>https://web.archive.org/web/20181112021517/https://indianmandarins.com/blog-details?i=16902&appointment-of-director,-aiims-cleared</ref> టి.ఎస్.రవికుమార్ వైస్ చాన్సలర్ గా నియమించబడ్డాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/home/education/news/professor-ts-ravikumar-takes-charge-as-president-of-aiims-mangalagiri/articleshow/66477725.cms|title=Professor TS Ravikumar takes charge as president of AIIMS Mangalagiri - Times of India|website=The Times of India|access-date=2020-04-18}}</ref>
Line 32 ⟶ 29:
==చరిత్ర==
2014-15 బడ్జెట్ ప్రసంగంలో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2014 జూలైలో ఆంధ్రప్రదేశ్ తో సహా నాలుగు కొత్త ఎయిమ్స్ ఏర్పాటు కోసం, 500 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్, రాష్ట్రంలోని కళ్యాణి, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ప్రాంతం "ఫేజ్- IV" ఇన్స్టిట్యూట్స్ అని పిలవబడేవి.వీటిలో 2015 అక్టోబరులో మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటుకు 1,618 కోట్ల ఖర్చుకు కేబినెట్ ఆమోదించింది. శాశ్వత ప్రాంగణంలో నిర్మాణ పనులు 2017 సెప్టెంబరులో ప్రారంభమయ్యాయి.ఇంతలో ఎయిమ్స్ మంగళగిరి 2018-19 విద్యా సంవత్సరాన్ని [[సిద్ధార్థ మెడికల్ కళాశాల|సిద్ధార్థ వైద్య కళాశాల]]లో తాత్కాలిక ప్రాంగణం నుండి ప్రారంభించారు.<ref name="aiimsmangalagiri.edu.in"/> శాశ్వత క్యాంపస్‌లోని అవుట్‌ పేషెంట్ విభాగం (ఒపిడి) 2019 మార్చి నుండి పనిచేయడం ప్రారంభించింది.
 
== 10 రూపాయలతో ఓపీ సేవలు ==
ఇక్కడ వైద్య పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజులు ఇలా..<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/rs10-medical-35-inpatient-services-2021040402252381|title=మంగళగిరిలో ఎయిమ్స్‌లో రూ.10కే వైద్యం!|website=andhrajyothy|language=te|access-date=2022-01-10}}</ref><ref>{{Cite web|url=https://www.eenadu.net/videos/Playvideo/Medi-Services-at-Cheaper-Cost-at-Mangalagiri-AIIMS/1/19355|title=AIIMS మంగళగిరి ఎయిమ్స్‌లో అతితక్కువ ధరకే వైద్యసేవలు|website=EENADU|language=te|access-date=2022-01-10}}</ref>
 
కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ రూ.135
 
ఫాస్టింగ్‌ అండ్‌ ర్యాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ రూ.24+24
 
లివర్‌ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ రూ.225
 
కిడ్నీ ఫంక్షనింగ్‌ టెస్ట్‌ రూ.225
 
లిపిడ్‌ ప్రొఫైల్‌ రూ.200
 
థైరాయిడ్‌ ప్రొఫైల్‌ రూ.200
 
ఈసీజీ రూ.50
 
ఛాతి ఎక్స్‌రే రూ.60
 
మామోగ్రఫీ రూ.630
 
అలా్ట్రసోనోగ్రఫీ రూ.323
 
యూరిన్‌ ఎనాలిసిస్‌ రూ.35
 
హెచ్‌ఐవీ రాపిడ్‌ టెస్ట్‌ రూ.150
 
హెచ్‌బియస్‌ ఏజీ రాపిడ్‌ టెస్ట్‌ రూ.28
 
==మూలాలు==