కల్లోల లోయ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
 
పంక్తి 28:
'''కల్లోల లోయ''' పుస్తకాన్ని ప్రముఖ పౌరహక్కుల ఉద్యమనేత, సాహిత్యవేత్త [[కె.బాలగోపాల్]] రచించారు.
== రచన నేపథ్యం ==
1995 నుండి 2003 మధ్యకాలంలో 5సార్లు [[కాశ్మీరు]]లో పర్యటించిన మానవ హక్కుల సంఘాల నిజనిర్ధారణ కమిటీ నివేదికల సారాంశం ఈ పుస్తకం. [[ఆంగ్ల భాష|ఆంగ్లం]]లో ముద్రితమైన ఆ నివేదికలను తెలుగులోకి అనువదించి క్రమానుగత కథనాన్ని అందించే ప్రయత్నం చేశారు. చారిత్రిక నేపథ్యాన్ని మాత్రం వివిధ చరిత్ర [[గ్రంథాలు]], కశ్మీరీ మేధావులతో జరిపిన సంభాషణలపైన ఆధారపడి రచించినట్టు బాలగోపాల్ పేర్కొన్నారు. ఈ గ్రంథాన్ని 2007 జనవరిలో [[హైదరాబాద్]] బుక్ ట్రస్ట్]] వారు ప్రచురించారు. 2008లో ద్వితీయ ముద్రణ పొందింది.
 
== రచయిత గురించి ==
''ప్రధాన వ్యాసం:[[కె.బాలగోపాల్]]''<br />
"https://te.wikipedia.org/wiki/కల్లోల_లోయ" నుండి వెలికితీశారు