వీర్నపల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో సవరణ చేసాను
ప్రవేశిక విస్తరణ, మూలం కూర్పు
పంక్తి 10:
|mandal_map=Karimnagar mandals outline38.png|state_name=తెలంగాణ|mandal_hq=వీర్నపల్లి|villages=06|area_total=|population_total=|population_male=|population_female=|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=|literacy_male=|literacy_female=|pincode = 505305}}
 
'''వీర్నపల్లి మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల]] జిల్లాకు చెందిన ఒక మండలం.<ref name="”మూలం”3">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Rajanna.pdf|title=రాజన్న సిరిసిల్ల జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106061500/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Rajanna.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> దానికి ముందు ఈ మండలం [[కరీంనగర్ జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Rajanna.pdf|title=రాజన్న సిరిసిల్ల జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106061500/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Rajanna.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం సిరిసిల్ల రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 6  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు
'''వీర్నపల్లి మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల]] జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 6 గ్రామాలు కలవు. ఈ మండలం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.<ref name="”మూలం”3">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
== నూతన మండల కేంద్రంగా గుర్తింపుఏర్పాటు ==
లోగడ వీర్నపల్లి, కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల రెవిన్యూ డివిజను పరిధిలోని ఎల్లారెడ్డిపేట్ మండలానికి చెందిన గ్రామం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా వీర్నవల్లి గ్రామాన్ని (1+05) ఆరు గ్రామాలుతో నూతన మండల కేంద్రంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
== మండలంలోని రెవెన్యూ గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/వీర్నపల్లి_మండలం" నుండి వెలికితీశారు