వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 26: కూర్పుల మధ్య తేడాలు

చి "వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 26" ను సంరక్షించారు: పదేపదే దుశ్చర్య ([మార్చడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం) [తరలించడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం))
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 3:
* [[1873]] : తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను కనుగొన్న [[లీ డి ఫారెస్ట్]] జననం.(మ.1961)
* [[1906]] : పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు [[ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్]] జననం.(మ.1993)
* [[1910]] : రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది మరియు, కరుణామయి [[మదర్ తెరిస్సా]] జననం.(మ.1997).(చిత్రంలో)
* [[1920]] : ప్రసిద్ధ కవి, రచయిత, పాత్రికేయుడు [[ఏల్చూరి సుబ్రహ్మణ్యం]] జననం.(మ.1955)
* [[1956]] : నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ మరియు, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి [[మేనకా గాంధీ]] జననం.
* [[1963]] : భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు [[వాడపల్లి వెంకటేశ్వరరావు]] జననం.(మ.2008)
* [[1964]] : తెలుగు వ్యక్తి, 275 సినిమాలలో నటించిన ప్రముఖ నటుడు [[సురేశ్ (నటుడు)|సురేశ్]] జన్మదినం.
* [[1965]] : సీనియర్ పాత్రికేయుడు [[వాసిరెడ్డి వేణుగోపాల్]] జననం.
* [[1982]] : భారతదేశములోనిభారతదేశం లోని మొట్టమొదటి స్వార్వత్రిక విశ్వవిద్యాలయమువిశ్వవిద్యాలయం, [[డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము]] [[హైదరాబాదు]] లో ప్రారంభించబడినది.
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>