చింతామణి (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

Chintamani_k.NarayanaRao.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:EugeneZelenko. కారణం: (c:Commons:Licensing: book cover).
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
}}
 
[[చింతామణి నాటకం]] తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక [[నాటకం]]. ఇది ప్రథమాంధ్ర ప్రకరణముగా గుర్తింపుతెచ్చుకొన్నది. 20వ దశాబ్దంలోని మూడవ దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా అప్పటి కవి [[కాళ్లకూరి నారాయణరావు]] రచించిన చింతామణి నాటకం ఊరూరా నేటికీ ప్రదర్శితమవుతూనే ఉంది. ఇది [[వేశ్యావృత్తి]] దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకం లీలాశుకచరిత్ర ఆధారంగా రచించబడినది. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింబడిన ఈ నాటకపు ప్రాచుర్యం తెలియుచున్నది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/telugu-news/vyakyanam/general/1302/122018140|title=నిషేధమే పరిష్కారమా?|website=EENADU|language=te|access-date=2022-01-27}}</ref>
 
==ప్రధాన పాత్రలు==
"https://te.wikipedia.org/wiki/చింతామణి_(నాటకం)" నుండి వెలికితీశారు