నైజీరియా: కూర్పుల మధ్య తేడాలు

→‎మతం: +నైజీరియాలో హిందూమతం లింకు
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 492:
 
సి.ఐ.ఎ. ది వరల్డ్ ఫాక్టుబుక్కు 2001 నివేదిక <ref name="state.gov">{{cite web|url=https://www.state.gov/j/drl/rls/irf/2001/5687.htm|title=Nigeria|work=U.S. Department of State}}</ref> ఆధారంగా నైజీరియా జనాభాలో 47% మంది ముస్లింలు, 43% క్రైస్తవులు, 10% స్థానిక మతాలకు కట్టుబడి ఉన్నారు.
<ref name="cia-rel">{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2122.html#ni|title=Religions|publisher=[[CIA World Factbook]]|accessdate=1 July 2013|website=|archive-date=24 డిసెంబర్ 2018|archive-url=https://web.archive.org/web/20181224211645/https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2122.html%20#ni|url-status=dead}}</ref> కానీ కొందరు ఇటీవలి నివేదికలో క్రైస్తవ జనాభా ముస్లిం జనాభా కంటే ఇప్పుడు పెద్దదిగా ఉందని భావిస్తున్నారు. 2012 డిసెంబరు 18 న [[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ రిసెర్చి సెంటరు]] ప్రజా జీవితంలో మతం నివేదిక ఆధారంగా నైజీరియా జనాభాలో 49.3% క్రైస్తవులు, 48.8% ముస్లింలు, 1.9% మంది స్థానిక, ఇతర మతాల అనుచరులు ఉన్నారు.<ref name="Pew Forum on Religion">{{cite web|url=http://features.pewforum.org/grl/population-percentage.php |title=Table: Religious Composition by Country, in Percentages |date=18 December 2012 |work=Pew Research Center's Religion & Public Life Project |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20130101080244/http://features.pewforum.org/grl/population-percentage.php |archivedate=1 January 2013 |df= }}</ref>
 
2010 అసోసియేషను ఆఫ్ రెలిజియను డేటా ఆర్చివ్సు నివేదిక ఆధారంగా మొత్తం జనాభాలో 46.5% క్రైస్తవులు, 45.5% ముస్లిములు ఉండగా 7.7% మంది ఇతర మతాల సభ్యులు ఉన్నారని అంచనా.<ref name="auto">{{cite web|url=http://www.thearda.com/internationalData/countries/Country_166_2.asp|title=Religious Adherents, 2010 – Nigeria|publisher=World Christian Database|accessdate=28 July 2013}}</ref> ఈ అంచనాలు హెచ్చరికతో తీసుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా క్రైస్తవ ప్రాంతాలలోని దక్షిణప్రాంత ప్రధాన పట్టణ ప్రాంతాలలో నమూనా డేటా సేకరించబడుతుంది.<ref name="Regional Distribution of Christians">{{cite web|url=http://www.pewforum.org/2011/12/19/global-christianity-regions/ |title=Regional Distribution of Christians |publisher=Pewforum.org |date= |accessdate=28 July 2014}}</ref><ref>[http://www.pewforum.org/2012/12/18/global-religious-landscape-muslim/Regional Distribution of Christians] {{dead link|date=June 2016|bot=medic}}{{cbignore|bot=medic}}</ref><ref>{{cite web|url=http://www.pewforum.org/2011/01/27/the-future-of-the-global-muslim-population/ |title=The Future of the Global Muslim Population |publisher=Pewforum.org |date= |accessdate=28 July 2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/నైజీరియా" నుండి వెలికితీశారు