మాయావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
| successor5 = అఖిలేష్ యాదవ్
}}
మాయావతి భారతీశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసింది. మాయావతి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా, తొలి మహిళగా ఎన్నికై రికార్డు సృష్టించింది. ఆమె 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్‌ జాబితాలో 59వ స్థానంలో నిలిచింది.
[[దస్త్రం:Mayavathi publicity poster.JPG|right|thumb|250px|2008 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో మాయావతి పర్యటన సందర్భంగా రాష్ట్రమంతటా ప్రదర్శింపబడిన పోస్టరు]]
[[భారతదేశం]]లోని రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా [[ముఖ్యమంత్రి]]గా ఎన్నికైన దళిత మహిళ '''మాయావతి'''<ref>{{cite web
|url=http://www.ambedkar.org/books/tu1.htm
|title=Untouchable politics and politicians since 1956: Mayawati
|accessdate=2007-03-30
|website=
|archive-url=https://web.archive.org/web/20070302161301/http://www.ambedkar.org/books/tu1.htm
|archive-date=2007-03-02
|url-status=dead
}}</ref>. ఈమె [[బహుజన సమాజ్ పార్టీ]] అధ్యక్షులు. ఈమె [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలో అట్టడుగు తెగ అయిన [[జాతవ్]] అనే కులానికి చెందిన మహిళ. 2007 వ సంవత్సరంలో, అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న ప్రపంచంలోని ఎనిమిది మంది మహిళా నేతలలో ఒకరిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ పత్రిక ఒక సంచికలో ఈ విషయాన్ని ప్రకటించింది <ref>{{Cite web |url=http://telugu.webdunia.com/miscellaneous/woman/articles/0710/15/1071015027_1.htm |title=వెబ్‌దునియా తీసుకొన్నతేదీ 10-జనవరి-2008 |website= |access-date=2008-01-10 |archive-url=https://web.archive.org/web/20071116152334/http://telugu.webdunia.com/miscellaneous/woman/articles/0710/15/1071015027_1.htm |archive-date=2007-11-16 |url-status=dead }}</ref>.
==జననం, విద్యాభాస్యం==
మాయావతి 15 జనవరి 1956న ఢిల్లీలో రాంరాఠి, ప్రభుదాస్‌ దంపతులకు జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలని కోరికతో మూడు పరీక్షలు ఒకేసారి పాస్‌ కావాలని భావించి, అధికారులు అనుమతితో 9వ, 10వ ,11 వ తరగతి పరీక్షలను ఒకేసారి రాసి పాసై 16 ఏళ్ళ వయస్సులో (1972) 12వ తరగతి పూర్తి చేసింది. ఆమె బీఈడీ, ఘజియాబాద్‌లోని ఢిల్లీ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేసింది.
"https://te.wikipedia.org/wiki/మాయావతి" నుండి వెలికితీశారు