మాయావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
| successor5 = అఖిలేష్ యాదవ్
}}
[[మాయావతి]] భారతీశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె నాలుగుసార్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసింది. మాయావతి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా, తొలి మహిళగా ఎన్నికై రికార్డు సృష్టించింది. ఆమె 2008లో ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైన మహిళల ఫోర్బ్స్‌ జాబితాలో 59వ స్థానంలో నిలిచింది.
[[దస్త్రం:Mayavathi publicity poster.JPG|right|thumb|250px|2008 జనవరిలో ఆంధ్రప్రదేశ్‌లో మాయావతి పర్యటన సందర్భంగా రాష్ట్రమంతటా ప్రదర్శింపబడిన పోస్టరు]]
==జననం, విద్యాభాస్యం==
"https://te.wikipedia.org/wiki/మాయావతి" నుండి వెలికితీశారు