తాళ్ళపాక తిరువెంగళనాధుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
{{విలీనము|తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు}}
'''తాళ్ళపాక చిన్నన్న'''గా పేరొందిన '''తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు''', [[తాళ్ళపాక అన్నమయ్య]] మనుమడు. '''అతను''' నందవరీకబ్రాహ్మణుడు; ఆశ్వలాయనసూత్రుడు; భరద్వాజగోత్రుడు. ఈ [[కవి]] పరమయోగివిలాస మనుపేర నాళ్వారుల చరిత్రమును [[ద్విపద]]కావ్యముగా నెనిమిదాశ్వాసములగ్రంథమును రచించెను. ఈ గ్రంథరచన బట్టియే యితడు విష్ణుభక్తుడని స్పష్టమగుచున్నది. ఇతడు [[తాళ్ళపాక అన్నమయ్య]] యొక్క మనుమడు. [[తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు|తిరుమలార్యుని]] కుమారుడు అయినట్టు గ్రంథారంభము లోని యీక్రిందివాక్యములవలన దెలియవచ్చుచున్నది.