జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ను జయశంకర్ జిల్లా కు దారిమార్పు ద్వారా తరలించారు: సరైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox India district
| Name = జయశంకర్ భూపాలపల్లి
| Local =
| State = తెలంగాణ
పంక్తి 23:
}}
 
'''జయశంకర్ భూపాలపల్లి జిల్లా,''' [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms. No. 233 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016 </ref>
 
2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (భూపాలపల్లి, ములుగు), 11 మండలాలు, 574 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. [[భూపాలపల్లి]] ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంటుంది.<ref name=”మూలం”>{{Cite web |url=http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2017-11-27 |archive-url=https://web.archive.org/web/20170826235911/http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf |archive-date=2017-08-26 |url-status=dead }}</ref>. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా నుండి ములుగు జిల్లాను వేరు చేయడం జరిగింది. ములుగు జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి.జిల్లా విస్తీర్ణం: 6,175 చ.కి.మీ. కాగా, జనాభా: 7,05,054, అక్షరాస్యత: 60 శాతంగా ఉన్నాయి.