వసంత పంచమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
[[దస్త్రం:Basara-saraswati.jpg|thumb|శ్రీ సరస్వతిదేవి, జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర]]
'''వసంత పంచమి''' [[మాఘ శుద్ధ పంచమి]] నాడు జరుపబడును. దీనిని [[శ్రీ పంచమి]] అని [[ మదన పంచమి]] అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు.<ref>{{Cite web|title=చదువులతల్లి ఆరాధనలో..|url=https://www.eenadu.net/telugu-article/temples/general/0703/122023215|access-date=2022-02-05|website=EENADU|language=te}}</ref> ఈ పండుగ యావత్ [[భారతదేశం]]లో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవి కిదేవికి [[పూజ]] చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని [[వసంతోత్సవము]] అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు [[వసంత ఋతువు]] ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. [[చైత్ర శుద్ధ పంచమి]] నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.[[File:Vasanthapanchami.jpg|thumb|శ్రీ సరస్వతి శిశు మందిర్, [[నారాయణపేట]] లోని [[వసంతపంచమి]] కార్యక్రమం]]
 
== వసంత పంచమి విశిష్టత ==
[[File:Vasanthapanchami.jpg|thumb|శ్రీ సరస్వతీదేవిసరస్వతి శిశు మందిర్, [[నారాయణపేట]] లోని [[వసంతపంచమి]] కార్యక్రమం|ఎడమ]][[సరస్వతి|సరస్వతీదేవి]]<nowiki/>ని మాఘపంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ శ్రీపంచమినే వసంత పంచమి అని మదన పంచమి అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని [[బ్రహ్మవైవర్తపురాణం]] చెప్తోంది. ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.
 
[[ మాఘమాసం ]] శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.
"https://te.wikipedia.org/wiki/వసంత_పంచమి" నుండి వెలికితీశారు