బారసాల: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
చి There is no reliable source for stating the place/venue where barasala has to be performed.
పంక్తి 1:
బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారిగా [[ఊయల]]లో వేసే కార్యక్రమాన్ని '''బారసాల లేదా నామకరణ డోలారోహణ లేదా నామకరణం''' అంటారు. దీని అసలు పేరు బాలసారె. అది వాడుకలోకి వచ్చేసరికి బారసాల అయింది<ref>{{Cite web|url=https://www.telugubharath.com/2018/03/baarasala-ante-emiti.html|title=బారసాల అంటే ఏమిటి - Baarasala ante emiti|website=Telugu Bhaarath|language=en|access-date=2020-04-18|archive-date=2020-10-31|archive-url=https://web.archive.org/web/20201031004314/https://www.telugubharath.com/2018/03/baarasala-ante-emiti.html|url-status=dead}}</ref>. దీన్ని బిడ్డ పుట్టిన 21వ రోజున చేస్తారు. ఆరోజున బంధువులు, ఇరుగు పొరుగు వారు వచ్చి పసిబిడ్డను ఆశీర్వదించి, తాంబూలము పుచ్చుకొని వెళతారు. ఇది భారతదేశంలోని హిందూ సమాజాలలో నవజాత శిశువుకు పేరు పెట్టే సంప్రదాయ వేడుక. దీనిని [[ఆది శంకరాచార్యులు]] క్రీ.పూ 2000 లో ప్రారంభించాడు. యూదులు ఈ వేడుకను జావేద్ హబాత్ లేదా బ్రిట్ మిలా పేరిట జరుపుకుంటారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో, శిశు బాప్టిజం వేడుక బాలసరాను పోలి ఉంటుంది. పురాతన గ్రీస్, పర్షియాలో కూడా దీనిని జరుపుకున్నారు.
[[File:Raja Ravi Varma - Sankaracharya.jpg|thumb|[[ఆది శంకరాచార్యులు]] క్రీ.పూ 2000 లో బారసాలను ప్రారంభించాడు]]
దీనిని హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మాయి పుట్టింటి వాళ్ళు చేస్తారు.
 
== విధానం ==
"https://te.wikipedia.org/wiki/బారసాల" నుండి వెలికితీశారు