కాంచన ద్వీపం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ కొంచెంగా
అంతర్వికీ లింకులు
పంక్తి 1:
'''"కాంచన ద్వీపం"''' సాహస యాత్రా ఇతివృత్తంగా వ్రాయబడిన ఒక ఆంగ్ల నవల. దీనిని ఆంగ్లంలో "[[రాబర్ట్ లూయీ స్టీవెన్సన్]]" ''([[:en:Robert Louis Stevenson|Robert Louis Stevenson]])'' వ్రాశాడు. ఆంగ్లంలో దీని పేరు [[:en:Treasure Island|Treasure Island]]. సముద్రపు దొంగలు (పైరేటులు), గుప్త నిధులు ఈ కధలో ముఖ్యాంశాలు. 1883లో మొట్టమొదటిసారి ఆంగ్లంలో ప్రచురింపబడిన ఈ నవల అంతకుముందు ''Young Folks'' అనే పిల్లల పత్రికలో 1881-82 కాలంలో ''The Sea Cook, or Treasure Island'' అనే పేరుతో ధారావాహికగా వచ్చింది. అద్భుతమైన పాఠకాదరణ పొందిన ఈ నవల అనేక భాషలలోకి అనువదింపబడింది..
 
[[Image:Treasure-Island-map.jpg|right|thumb|150px|రచయిత గీసిన కాంచనద్వీపం మ్యాపు]]
కౌమార దశలో ఉన్న బాలుర మానసిక స్థితి, అద్భుతమైన నేపధ్యం, వివిధ మనోవృత్తులు కలిగిన వ్యక్తులు, "నీతి"లో ఉండే అస్పష్టతపై వ్యంగ్య వ్యాఖ్యలు ఈ నవలలో ప్రధానంగా కనుపించే అంశాలు. పిల్లల సాహిత్యంలోఇలాంటి అంశాలుండడం అరుదు. వీటికి తోడు ఇది "యాక్షన్" భరితమైన ఇతివృత్తం. నాటకంగా ప్రదర్శనకు ఈ నవలను పెక్కురు ఎన్నుకొంటారు. దీని ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. సామాన్యజనానీకంలో [[సముద్రపు దొంగ]]ల గురించిన అభిప్రాయాలు చాలా ఈ నవలలోని పాత్రలపై ఆధారపడినాయి. నిధులకోసం మ్యాపులు, అందులో 'X' వంటి గుర్తులు, నిర్మానుష్యమైన దీవులు, సముద్రపు దొంగల ఒంటికంటి నాయకులు, వారి భుజాలపైన ఒక పెంపుడు చిలుక - ఇవన్నీ ఈ నవల కారణంగా ప్రజల మనసులో ముద్రితమైన చిత్రరూపాలు. అనేక బొమ్మలలోను, కార్టూనులలోను పాత్రల చిత్రణ ఇందులోని పాత్రలఫై ఆధారపడి ఉంది.
Line 9 ⟶ 10:
[[వర్గం:పుస్తకాలు]]
 
<!-- అంతర్వికీ లింకులు -->
[[en:Treasure Island]]
[[ar:جزيرة الكنز]]
[[bn:ট্রেজার আইল্যান্ড (উপন্যাস)]]
[[bg:Островът на съкровищата]]
[[ca:L'illa del tresor]]
[[cs:Ostrov pokladů]]
[[cy:Treasure Island]]
[[de:Die Schatzinsel]]
[[es:La isla del tesoro]]
[[fr:L'Île au trésor]]
[[gl:A illa do tesouro]]
[[ko:보물섬]]
[[it:L'isola del tesoro]]
[[he:אי המטמון]]
[[hu:A kincses sziget]]
[[ms:Treasure Island]]
[[nl:Schateiland]]
[[ja:宝島]]
[[no:Skatten på sjørøverøya]]
[[pl:Wyspa Skarbów]]
[[pt:A Ilha do Tesouro]]
[[ru:Остров сокровищ]]
[[simple:Treasure Island]]
[[fi:Aarresaari]]
[[sv:Skattkammarön]]
[[tr:Hazine Adası]]
[[zh:金銀島]]
"https://te.wikipedia.org/wiki/కాంచన_ద్వీపం" నుండి వెలికితీశారు