అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆధ్యాత్మిక సంస్థలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Imageదస్త్రం:Swami Prabhupada 2021 b.jpg|225px|right|thumb|349x349px|ఇస్కాన్ స్థాపకుడు ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద.]]
 
'''అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం''' ('''International Society for Krishna Consciousness''') లేదా '''ఇస్కాన్''' ('''ISKCON'''), దీనికి [[:en:Hare Krishna|హరేకృష్ణ]] ఉద్యమం అనికూడా అంటారు.<ref>{{Harvnb|Gibson |2002|p=4}}</ref> ఇస్కాన్ అనునది అంతర్జాతీయ [[శ్రీ కృష్ణుడు|కృష్ణ]] సమాజం. వీరు అంతర్జాతీయంగా [[భగవద్గీత|భగవద్గీతా]] ప్రచారం, కృష్ణ తత్వములను [[భక్తి యోగము]]లను ప్రచారము చేస్తుంటారు. [[భారత దేశము|భారతదేశము]]నందున ప్రతి ప్రధాన నగరములందున వీరి కృష్ణ మందిరములు ఉన్నాయి.