జిమ్ సర్భ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
ఇతను ఎమోరీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాక, అట్లాంటాలోని అలయన్స్ థియేటర్‌లో సాహిత్య ఇంటర్న్‌గా ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత సర్భ్ 2012లో తిరిగి ముంబైకి వెళ్లి స్థానిక థియేటర్ ప్రొడక్షన్స్‌లో నటించడం ప్రారంభించాడు. ఇతను 2015 లో ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.
సర్భ్ 2016 లో రామ్ మాధ్వని బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం అయిన నీర్జాతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. అంతేకాకుండా లైక్ సమ్మర్ లైక్ రెయిన్ అనే లఘు చిత్రానికి కూడా పనిచేశాడు. 2020లో, ఇతను అక్టోబర్‌లో జీ5 లో విడుదలైన బెజోయ్ నంబియార్ చిత్రం అయిన తైష్‌లో నటించాడు.
===చలనచిత్రాలు===
 
{| class="wikitable"
|-
! సంవత్సరం
! చలన చిత్రం
! పాత్ర
|-
|2014
|'' షురూవాత్ కా ఇంటర్వెల్"
| వాజ్
|-
|2016
|'' [[నీర్జా]]"
| ఖలీల్
|-
|rowspan="3"|2017
|'' ఎ డెత్ ఇన్ ది గంజ్"
| బ్రియాన్ మెకంజీ
|-
|''రబట''
| జాక్ మర్చంట్/ఖాబీర్
|-
|''తీన్ ఔర్ ఆధా''
| నటరాజ్
|-
|rowspan="4" |2018
|'' పద్మావత్"
| మాలిక్ కాఫర్
|-
|'' సంజు"
| జుబిన్ మిస్త్రీ
|-
|'' ది వెడ్డింగ్ గెస్ట్ (2018 సినిమా)''
| దీపేష్
|-
|'' జోనాకి (సినిమా)"
| లవర్
|-
|rowspan="3" |2019
|'' సంటైమ్స్, ఐ థింక్ డైయింగ్"
| రాబర్ట్
|-
|'' [[ఫోటోగ్రాఫ్ (సినిమా)| ఛాయాచిత్రం]]''
| రాజ్ వీర్
|-
|'' హౌజ్ అరెస్ట్ (2019 సినిమా)''
| జంషెడ్ దనేజా
|-
| rowspan="3" | 2020
|'' తైష్''
| రోహన్ కర్ణా<ref name="auto">{{cite news|url=https://www.outlookindia.com/newsscroll/bejoy-nambiars-taish-to-premiere-on-zee5-in-october/1944764|title=Bejoy Nambiar''s ''Taish'' to premiere on ZEE5 in October|publisher=Outlook India|access-date=28 September 2020}}</ref>
|-
|'' యెహ్ బ్యాలెట్''
|అకాడమీ హెడ్
|-
|'' బినీత్ ఏ సీ ఆఫ్ లైట్స్''
|జిమ్మీ
|-
|2022
|'' [[గంగుబాయి కథియావాడి]]''
| అమిన్ ఫైజీ
|}
==ఇవి కూడా చూడండి==
*[[రాజ్ కపూర్]]
"https://te.wikipedia.org/wiki/జిమ్_సర్భ్" నుండి వెలికితీశారు