శర్మాజీ నమ్‌కీన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శర్మాజీ నమ్‌కీన్‌''' 2022లో విడుదల కానున్న హిందీ సినిమా. [[రిషి కపూర్|రిషిక‌పూర్]], [[జుహీ చావ్లా]], [[పరేష్ రావల్]], సతీష్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హితేష్‌ భాటియా దర్శకత్వం వహించగా ఫరాన్‌ అక్తర్‌, రితేష్ సిద్వానీ, హనీ ట్రెహన్, అభిషేక్ చౌబే నిర్మించారు. ఈ సినిమా [[అమెజాన్ ప్రైమ్ వీడియో|అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో]] ఓటీటీలో 2022 మార్చి 31న విడుదల కానుంది.
==నటీనటులు==
*[[రిషి కపూర్|రిషిక‌పూర్]]
*[[జుహీ చావ్లా]]
*[[పరేష్ రావల్]]
* సతీష్ కౌశిక్
==సాంకేతిక నిపుణులు==
*నిర్మాతలు: ఫరాన్‌ అక్తర్‌, రితేష్ సిద్వానీ, హనీ ట్రెహన్, అభిషేక్ చౌబే
*కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హితేష్‌ భాటియా
*సంగీతం: స్నేహ కన్వాల్కర్
*సినిమాటోగ్రఫీ: పీయూష్ పుటి
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
==External links==
* {{IMDb title|9098938}}
"https://te.wikipedia.org/wiki/శర్మాజీ_నమ్‌కీన్" నుండి వెలికితీశారు