ఆషాఢమాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (3), typos fixed: రధ → రథ
పంక్తి 7:
ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు.ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు.శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ప్రథమైకాదశి అని కూడా అంటుంటారు. తెలుగునాట ఇది [[తొలి ఏకాదశి]] . [[పేలపిండి]] తింటారు.ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు.ఆషాఢమాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మనదేశంలోని హైందవేతర మతస్తులు కూడా కొన్నిచోట్ల పాటిస్తుంటారు.
 
* క్రీసా.శ. [[1893]] : [[విజయ (సంవత్సరం)|విజయ]] సంవత్సరం [[తిరుపతి వేంకట కవులు]] ఏలూరు పట్టణంలో శతావధానము నిర్వహించారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=12|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/24|accessdate=26 June 2016}}</ref>
* క్రీసా.శ. [[1894]] : [[జయ]] నామ సంవత్సరం విశాఖపట్నంలో అష్టావధానము నిర్వహించారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=40|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/52|accessdate=27 June 2016}}</ref>
* క్రీసా.శ. [[1896]] : [[దుర్ముఖి]] నామ సంవత్సరం: [[తిరుపతి వేంకట కవులు]] మొగల్‌తుర్తి కోటలోశతావధానము జరిపారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=61|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/73|accessdate=27 June 2016}}</ref>
 
హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో ఆషాఢ మాసంలో [[బోనాలు]] పండుగ జరుపుకోబడుతుంది.
పంక్తి 20:
|-
|[[ఆషాఢ శుద్ధ విదియ]]
|[[జగన్నాథ రథయాత్ర|పూరీ జగన్నాధ రధయాత్రరథయాత్ర]]
|-
|[[ఆషాఢ శుద్ధ తదియ]]
"https://te.wikipedia.org/wiki/ఆషాఢమాసము" నుండి వెలికితీశారు