సకలనీతిసమ్మతము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తీసివేత
చి →‎top: clean up, replaced: క్రీ.శ. → సా.శ., typos fixed: బడినది. → బడింది., లు → లు , →
 
పంక్తి 27:
}}
 
'''సకలనీతిసమ్మతము''' ఒక విశిష్టమైన తెలుగు రచన. ఇది [[మడికి సింగన]] చే రచించబడినదిరచించబడింది. ఈ కవి వివిధ [[నీతి]] శాస్త్రాలనుండి పద్యాలను సేకరించి ఒక పద్యకావ్యంగా మలిచెను.
 
ఇది ప్రాజ్ఞనన్నయ యుగంలోని ప్రాకృత కవితా సంకలనం గాథాసప్తశతి (క్రీసా.శ.1 వ శతాబ్దం) తర్వాత తెలుగులో వెలువడిన కవితాసంకలన గ్రంథం. దీనిని కేశవమంత్రి ప్రతిష్ఠించిన కేశవస్వామికి అంకితం ఇచ్చాడు.
 
దీనిని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1979 లో ముద్రించారు. ఈ పుస్తకానికి [[నిడుదవోలు వెంకటరావు]], [[పోణంగి శ్రీరామ అప్పారావు]] లు సంపాదకత్వం వహించారు.
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/సకలనీతిసమ్మతము" నుండి వెలికితీశారు