వసంత పంచమి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Muralikrishna m (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
CommonsDelinker (చర్చ | రచనలు) Vasanthapanchami.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fitindia. కారణం: (No permission since 21 March 2022). |
||
పంక్తి 3:
'''వసంత పంచమి''' [[మాఘ శుద్ధ పంచమి]] నాడు జరుపబడును. దీనిని [[శ్రీ పంచమి]] అని [[ మదన పంచమి]] అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు.<ref>{{Cite web|title=చదువులతల్లి ఆరాధనలో..|url=https://www.eenadu.net/telugu-article/temples/general/0703/122023215|access-date=2022-02-05|website=EENADU|language=te}}</ref> ఈ పండుగ యావత్ [[భారతదేశం]]లో విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి [[పూజ]] చేయవలెను. రతీ మన్మథులను పూజించి మహోత్సవ మొనరించవలెనని, దానములు చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నిర్ణయామృతకారుడు తెలిపెను. అందువలన దీనిని [[వసంతోత్సవము]] అని కూడా అంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు [[వసంత ఋతువు]] ప్రారంభమగును. ఈనాడు విష్ణువును పూజింపవలెను. [[చైత్ర శుద్ధ పంచమి]] నాడు వలెనే బ్రాహ్మణులకు సంతర్పణ చేయవలెను" అని వ్రత చూడామణిలో పేర్కొనబడినది.
== వసంత పంచమి విశిష్టత ==
[[ మాఘమాసం ]] శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.
|