షోడశ సంస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 79:
'''వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:'''
 
''వాగ్ధానం:'' పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)
వాగ్ధానం
 
''వర-వరణం:'' వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం
వర-వరణం
 
''కన్యాదానం:'' కన్య తండ్రి లేక తండ్రి స్థానమ్ళొ ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం
కన్యాదానం
 
''వివాహ-హోమం:'' పెళ్ళిలో చేసే హోమం
 
''పాణిగ్రహణం:'' వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం
 
''హృదయస్పర్శ:''హృదయాన్ని తాకడం
 
''సప్తపది:'' సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు
సప్తపది
 
''అశ్మారోహణ:'' సన్నికల్లు తొక్కడం
 
''సూర్యావలోకనం:'' జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం
సూర్యావలోకనం
 
''ధృవదర్శనం:'' స్థిరత్వానికి సూచిక ఐన ధృవనక్షత్రాన్ని చూడడం
ఢృవదర్శనం
 
''త్రిరాత్ర-వ్రతం:'' మూడురాత్రులు విడిగా ఉండడం
 
''చతుర్ధి-కర్మ:'' లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం
చతుర్ధి-కర్మ
 
==అంత్యేష్టి==
"https://te.wikipedia.org/wiki/షోడశ_సంస్కారాలు" నుండి వెలికితీశారు