దిగువమెట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గిద్దలూరుగిద్దలూరు (3)
చి clean up, replaced: ప్రదేశములు/దేవాలయాలు → ప్రదేశాలు/దేవాలయాలు, typos fixed: →
పంక్తి 4:
[[ఫైలు:Bamboo , bockets.JPG|right|thumb|250px|దిగువమెట్టలో [[వెదురు]] ఈనెల బుట్టలు అల్లుచున్న స్త్రీ]]
[[ఫైలు:Diguvametta railway station.JPG|right|thumb|250px|దిగువమెట్ట రైల్వేస్టేషను]]
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
==గ్రామ భౌగోళికం==
పంక్తి 24:
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ శంకర్‌నాయక్ సర్పంచిగా ఎన్నికైనారు. [1]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములుప్రదేశాలు/దేవాలయాలు==
===శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం===
నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-18వతేదీ ఆదివారం ఉదయం 8-01 కి స్వామివారి విగ్రహ ప్త్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11-45 నుండి మద్యాహ్నం 1-30 వరకు శ్రీ సీతారామకళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం 4-10 నుండి నూతన దంపతుల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, 16వతేదీ నుండి 18వ తేదీ వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [1]
"https://te.wikipedia.org/wiki/దిగువమెట్ట" నుండి వెలికితీశారు