శర్మాజీ నమ్‌కీన్: కూర్పుల మధ్య తేడాలు

చి సాధారణ దోషాల సరిచేత, typos fixed: → (6), , → ,
చిత్ర ప్రత్యేకతను చేర్చాను, మూలాన్ని చూపిస్తూ
పంక్తి 31:
| language = హిందీ
}}
''' శర్మాజీ నమ్కీన్‌''' 2022లో విడుదల కానున్న హిందీ సినిమా. [[రిషి కపూర్|రిషిక‌పూర్]], [[జుహీ చావ్లా]], [[పరేష్ రావల్]], సతీష్ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు హితేష్‌ భాటియా దర్శకత్వం వహించగా ఫరాన్‌ అక్తర్‌, రితేష్ సిద్వానీ, హనీ ట్రెహన్, అభిషేక్ చౌబే నిర్మించారు. ఈ సినిమా [[అమెజాన్ ప్రైమ్ వీడియో|అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో]] ఓటీటీలో 2022 మార్చి 31న విడుదలవిడుదలైంది. కానుందిఇది రిషి కపూర్ చివరి సినిమా.
 
ఒకే పాత్రను ఇద్దరు నటులు ధరించడం ఈ సినిమా ప్రత్యేకత. ఈ సినిమా నిర్మాణంలో ఉండగా, 2020 ఏప్రిల్ 30 న రిషికపూర్ మరణించడంతో అతను ధరించిన శర్మాజీ పాత్ర లోని మిగిలిన భాగాన్ని పరేష్ రావల్ నటించగా సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసారు. ఈ పాత్రధారులిద్దరూ ఒక వరుసలో కాకుండా మార్చి మార్చి కనిపిస్తూ సినిమా నిర్మాణం కథ నడకను బట్టి జరగదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. <ref>{{Cite web|date=2022-04-07|title=Why Rishi Kapoor and Paresh Rawal’s scenes in Sharmaji Namkeen are not separated chronologically|url=https://indianexpress.com/article/entertainment/bollywood/rishi-kapoor-and-paresh-rawal-scenes-sharmaji-namkeen-chronological-7853614/|archive-url=https://web.archive.org/web/20220423120736/https://indianexpress.com/article/entertainment/bollywood/rishi-kapoor-and-paresh-rawal-scenes-sharmaji-namkeen-chronological-7853614/|archive-date=2022-04-23|access-date=2022-04-23|website=The Indian Express|language=en}}</ref>
==నటీనటులు==
*[[రిషి కపూర్|రిషిక‌పూర్]]<ref name="రిషి కపూర్ ఆఖ‌రి చిత్రం ‘శర్మాజీ నమ్కీన్’ - ట్రైలర్ రిలీజ్">{{cite news |last1=Prabha News |title=రిషి కపూర్ ఆఖ‌రి చిత్రం ‘శర్మాజీ నమ్కీన్’ - ట్రైలర్ రిలీజ్ |url=https://www.prabhanews.com/topstories/sharmaji-namkeen-official-trailer-rishi-kapoor-paresh-rawal-juhi-chawla/ |accessdate=26 March 2022 |date=17 March 2022 |archiveurl=https://web.archive.org/web/20220326044238/https://www.prabhanews.com/topstories/sharmaji-namkeen-official-trailer-rishi-kapoor-paresh-rawal-juhi-chawla/ |archivedate=26 March 2022}}</ref>
"https://te.wikipedia.org/wiki/శర్మాజీ_నమ్‌కీన్" నుండి వెలికితీశారు